డైరెక్టర్ సుకుమార్.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ పేరు బాగా వినిపిస్తోంది. ఒక్క డైరెక్టర్ గానే కాకుండా.. రైటర్ గా, నిర్మాతగా కూడా సూపర్ ట్రాక్ లో ఉన్నాడు. అల్లు అర్జున్ తో పుష్ప సినిమా తీసి పాన్ ఇండియా లెవల్లో సుకుమార్ తన మార్క్ ని చూపించాడు. తెలుగు సినిమా అంటే బాలీవుడ్ వాళ్లు చొక్కాలు చింపుకునేలా చేశాడు. ఎక్కడ చూసినా పుష్పరాజ్ గురించే మాట్లాడుకునేలా చేశాడు. తెలుగు ప్రేక్షకుల కంటే బాలీవుడ్ ప్రేక్షకులే ఎక్కువగా […]
సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ పేర్లు వినగానే ఫ్యాన్స్ లో పూనకాలు వచ్చేస్తాయి. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోకి మాస్ డైరెక్టర్ తో సినిమా కుదిరిందంటే.. ఆ మాస్ జాతర ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎవరూ ఎక్సపెక్ట్ చేయని కాంబినేషన్ ఒకటి వైరల్ అవుతోంది. ఆ కాంబినేషన్ లో నిజంగా ఓ మాస్ సినిమా పడితే మామూలుగా ఉండదనే అంచనాలకు ప్రేక్షకులు వచ్చేశారు. మరి అంత పవర్ ఫుల్ కాంబినేషన్ ఏమయ్యుంటుంది? […]
Dulquer Salmaan: బాహుబలి సినిమా అప్పటి నుంచి పాన్ ఇండియా మూవీ, పాన్ ఇండియా స్టార్ అన్న పేరు బాగా ట్రెండ్ అవుతుంది. అంతకు ముందు కూడా పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి, పాన్ ఇండియా స్టార్లు ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ పాన్ ఇండియా ట్రెండ్ కొనసాగడానికి కారణం జక్కన్న. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అన్న పదం వైరల్ గా మారింది. ఆ తర్వాత రోబో 2.O, కేజీఎఫ్, సాహో, పుష్ప, ఆర్ఆర్ఆర్, […]
సమంత లీడ్ రోల్‌లో పాన్ ఇండియా సినిమా శాకుంతలం అనే పిరియాడికల్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాళిదాసు రచించిన శకుంతలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తీస్తున్నారు. అయితే ఈ మూవీ కోసం కేవలం సమంత ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినిమా లవర్స్ అంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమా బృందం కూడా ఈ మూవీ రిలీజ్ డేట్‌ని ప్రకటించింది. నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు […]
బాయ్‌కాట్.. ప్రస్తుతం బాలీవుడ్ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న సబ్జెక్ట్ ఇది. బీటౌన్‌లో వస్తున్న ఎన్నో సినిమాల విషయంలో అక్కడి ప్రేక్షకులు బాయ్‌కాట్ నినాదాలతో నిర్మాతలకు నిద్రలేకుండా చేస్తున్నారు. హీరోలు, హీరోయిన్లు ఎంత మొత్తుకున్నా వినేదేలేదు అంటూ బాయ్‌కాట్ నిరసనలు చేస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి ఎవరు మద్దతు తెలిపినా వారి సినిమాలు కూడా బాయ్‌కాట్ చేయాలంటూ పిలుపునిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ బాయ్‌కాట్ సెగ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమా లైగర్ కు తగిలింది. […]
ఈ మద్య సినీ ఇండస్ట్రీలోకి స్టార్ హీరోల వారసులే కాదు.. హీరోయిన్ల వారసులు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. కన్నడ నటి మాలాశ్రీ దాదాపు అన్ని దక్షిణాది భాషల్లో నటించి అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించింది. తెలుగులో పలు హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె కూతురు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది. 90వ దశకంలో అందం, అభినయంతో అశేష అభిమానులని సంపాదించుకున్నారు మాలాశ్రీ. హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే మాలాశ్రీ కన్నడ […]
‘ప్రస్తుత చిత్ర పరిశ్రమకు హద్దుల్లేవ్’ ఈ మాట అన్నది ఎవరో కాదు స్టార్ హీరో ధనుష్. ఆయన అన్నట్లుగానే ఇప్పుడు విడుదల అయ్యే సినిమాలు అన్నికేవలం ఒక్క భాషలోనే కాకుండా పలు భాషల్లో రిలీజ్ అవుతున్నాయి. వాటినే మనం పాన్ ఇండియా మూవీస్ అంటూన్నాం. తాజాగా ఓ స్టార్ హీరో పాన్ ఇండియా అనే పదం పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే.. దుల్కర్ సల్మాన్.. ‘ఓకె బంగారం’ ‘మహానటి’, ‘కనులు కనులను […]
‘ది లెజెండ్’.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా పేరు మారుమ్రోగుతోంది. ది లెజెండ్ శరవణ స్టోర్ట్ అధినేత అరుళ్ శరవణన్ ‘ది లెజెండ్’ అనే సినిమా నిర్మించి.. హీరోగా పరిచయం అయ్యారు. ఆయన సినిమా పోస్టర్, టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్ నుంచి అంతా ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. రూ.80 కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీశారు.. ఎవరు చూస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సినిమాతో అరుళ్ శరవణన్ కి నష్టం కాదు.. కోట్లలో […]
Agent: బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం పాన్ ఇండియా హవా నడుస్తోంది. పెద్ద చిన్న అందరు హీరోలు ఒక్కొక్కరుగా వారి సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో ప్రకటిస్తున్నారు. టాలీవుడ్ లో అక్కినేని వారసుడిగా అడుగుపెట్టిన అఖిల్.. కెరీర్ పరంగా మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు దర్శకుడు సురేందర్ రెడ్డితో కలిసి ‘ఏజెంట్’ అనే సినిమాను పాన్ ఇండియా మూవీగా ప్రకటించి సర్ప్రైజ్ చేశాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. సలార్, ఆదిపురుష్, స్పిరిట్, ప్రాజెక్ట్-K వంటి పాన్ ఇండియా ప్రాజెక్టులు, డైరెక్టర్ మారుతీతో ఫుల్ లవ్ ట్రాక్ మూవీలతో హడావుడిగా గడుపుతున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ లో ప్రభాస్ రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది. ఇండియన్ సినిమాలో ప్రభాసే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరో. రాధే శ్యామ్ వరకు సినిమాకి రూ.100 కోట్లు తీసుకున్నాడు. రాధే శ్యామ్ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయిందనే విషయం తెలిసిందే. […]