SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » viral » Vidisha Srivastava Is All Set To Welcome Her First Child In July

తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. బోల్డ్ మెటర్నటీ ఫోటోస్ వైరల్

వేడుక ఏదైనా ప్రస్తుతం ఫోటో షూట్లదే హవా. గతంలో మెచ్యూర్ ఫంక్షన్లు, పెళ్లికి మాత్రమే ఫోటోలు దిగేవారు. కానీ ఇప్పుడు పుట్టిన బేబీకో ఫోటో షూట్, పుట్టిన రోజు వేడుకలు, పెళ్లి, ఓణీల ఫంక్షన్, మెటర్నటీ షూట్ అంటూ వచ్చేశాయి. వీటి కోసం ప్రత్యేకంగా ఫోటోగ్రాఫర్లను తీసుకు వస్తున్నారు. వీరికి లక్షల్లో డబ్బులు ఇస్తున్నారు. మరీ సెలబ్రిటీల సంగతి చెప్పనక్కర్లేదు

  • Written By: Samhita Kaushik
  • Updated On - Fri - 9 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. బోల్డ్ మెటర్నటీ ఫోటోస్ వైరల్

వేడుక ఏదైనా ప్రస్తుతం ఫోటో షూట్లదే హవా. గతంలో మెచ్యూర్ ఫంక్షన్లు, పెళ్లికి మాత్రమే ఫోటోలు దిగేవారు. కానీ ఇప్పుడు పుట్టిన బేబీకో ఫోటో షూట్, పుట్టిన రోజు వేడుకలు, పెళ్లి, ఓణీల ఫంక్షన్, మెటర్నటీ షూట్ అంటూ వచ్చేశాయి. వీటి కోసం ప్రత్యేకంగా ఫోటోగ్రాఫర్లను తీసుకు వస్తున్నారు. వీరికి లక్షల్లో డబ్బులు ఇస్తున్నారు. అంతేకాకుండా ఫోటోలకు ఎలా ఫోజులివ్వాలి, లోకేషన్లు, డ్రస్సులు అన్నీ ఫోటోగ్రాఫర్స్ నిర్దేశించిన ప్రకారమే జరుగుతుంది. సామాన్యులే ఇలా ఉంటే.. మరీ సెలబ్రిటీల సంగతి చెప్పనక్కర్లేదు. ఇటీవల డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ పెళ్లిళ్లు చేసుకుంటున్న సెలబ్రిటీలు.. ప్రెగెన్సీ వచ్చిన విషయాన్ని ఫోటో షూట్ల ద్వారానే వెల్లడిస్తారు. ఇప్పుడు ఓ నటి ఇదే పంథాను అనుసరించింది.

నటి విదిశ శ్రీవాత్సవ మరో నెలలో బిడ్డకు జన్మనివ్వబోతోంది. తాను గర్భవతిని అంటూ బోల్డ్ మెటర్నటీ ఫోటో షూట్లతో అభిమానులకు తెలియజేసింది. జులైలో మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది ఈ అమ్మడు. నిండు గర్భంతో ఎరుపు, తెలుపు దుస్తుల్లో ఫోటోలకు ఫోజులిచ్చింది. విదిశ తెలుగులో అనేక సినిమాల్లో నటించింది. 2007లో మా ఇద్దరి మధ్య అనే సినిమాతో తెలుగులో నటించిన ఆమె.. ఆ తర్వాత అలా, నరేష్ అత్తిలి సత్తిబాబు, దేవరాయ, జనతా గ్యారేజ్ వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఆమెకు తగిన గుర్తింపు రాలేదని చెప్పాలి. 2018లో సాయక్ పాల్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. తమిళంలో కొన్ని సినిమాల్లో నటించింది.  హిందీ సీరియల్స్‌లో నటిస్తోంది.

ప్రస్తుతం భాబీజీ ఘర్ పర్ హై అనే సీరియల్‌లో నటిస్తుంది ఈ భామ. ఈ షూటింగ్ మధ్యలో ఉండగానే ఆమె గర్భవతి అయ్యింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తన గర్భం ప్లాన్ చేయలేదని ఆమె వెల్లడించింది. ‘దేవుని ప్రణాళికలు ఉత్తమమైనవి. నా భర్త నాకు చాలా మద్దుతుగా నిలుస్తున్నారు. నా డెలివరీ తర్వాత రాంచీ నుండి ముంబైకి మకాం మారతాను. ఈ సీరియల్ మొదలు పెట్టిన 10 నెలలకే నేను గర్భవతినయ్యాను. ఈ వార్త నిర్మాతలకు ఎలా చెప్పాలో తెలియలేదు. ఆశ్చర్యకరంగా వారు నన్ను అభినందించారు. ప్రెగ్నెంట్ గా ఉంటూనే షూటింగ్ లో పాల్గొన్నాను. డెలివరీ తర్వాత చిన్న విరామం తీసుకుని తిరిగి నటిస్తా’అని చెప్పారు. కాగా, భార్యా భర్తలతో ఈ మెటర్నిటీ షూట్‌ను సౌమ్య టాండన్ ఫోటోగ్రాఫర్ తీశారు. కాగా, విదిశ చెల్లే కూడా ప్రముఖ నటే.. ఆమె మరెవ్వరో కాదూ శాన్వీ.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Tags :

  • Bhabi Ji Ghar Par Hai
  • Movie News
  • Shanvi Srivastava
  • Vidisha
  • Viral Pics
Read Today's Latest viralNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam