ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ హౌస్ అనేది వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. బయట ఎవరి కెరీర్ వారు హ్యాపీగా బిల్డ్ చేసుకుంటున్న టైంలో బిగ్ బాస్ షో.. కంటెస్టెంట్స్ లైఫ్ లో చిచ్చు పెడుతోందని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఎంటర్టైన్ మెంట్ తో పాటు ఎమోషన్స్, గొడవలు, ఆరోపణలు ఇలా ఒకటి రెండు కాదు.. ఏకంగా పర్సనల్ లైఫ్ కూడా డామేజ్ చేస్తోంది బిగ్ బాస్. షోలో పాల్గొన్నవారిని ఎడిటింగ్ లో నెగటివ్ చేసి చూపిస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి.
Editors removed content in the beginning and now no content so they are showing all this… people can chose to believe what they want to…the truth is when some ppl r desperate to get something they will do anything to get it…foresaw all this nonsense and decided to leave
— Vanitha Vijaykumar (@vanithavijayku1) March 4, 2022
ఈ క్రమంలో ఎడిటింగ్ గోల తప్పాలని 24 గంటలపాటు ఓటిటి లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభించారు నిర్వాహకులు. అయితే.. ఈ లైవ్ స్ట్రీమింగ్ కూడా అంతా ట్రాష్ అంటోంది తమిళ వివాదాల నటి వనితా విజయ్ కుమార్. ఇటీవల బిగ్ బాస్ షోని ఉద్దేశిస్తూ ట్వీట్స్ పెట్టింది. ‘బిగ్ బాస్ అల్టిమేట్ హౌస్ నుండి బయటికి వచ్చినందుకు.. అంటే కొందరు భావిస్తున్నట్లుగా పారిపోయి వచ్చినందుకు సంతోషంగా ఉంది. బిగ్ బాస్ హౌస్ అనేది చిరాకు తెప్పించే ప్రదేశం. అందులోకి వెళ్లినందుకు ఇప్పటికీ నన్ను పీడకలలు వెంటాడుతున్నాయి. షో నుండి బయటికి వచ్చాను.. కానీ దానినుండి పూర్తిగా బయటపడేందుకు ఇంకొంత సమయం పడుతుంది’.
Anyways definitely below my belt as i mentioned and i didn’t comment on anyone till I saw my name being dragged in once again as truth is being revealed…i fear only god and my conscience and too busy and blessed to be bothered… thanking all my stars for leaving the show https://t.co/KeIctLfqSX
— Vanitha Vijaykumar (@vanithavijayku1) March 4, 2022
అదేవిధంగా.. ‘హౌస్ లో ఉన్నప్పుడు నా మాటలు గానీ, అభిరామి మాటలు గానీ టెలికాస్ట్ చేయలేదు. బిగ్ బాస్ అసలు లైవ్ షోనే కాదు. వాళ్లకు నచ్చినట్లుగా కాంట్రవర్సీ ఉండేలా ఎడిటింగ్ చేసి టెలికాస్ట్ చేస్తున్నారు. పేరుకే ఎంటర్‌టైన్ మెంట్ షో, కానీ అందులో లేనిదే అది.. చాలా కాంప్లికేటెడ్ గా మారిపోయింది. ఎవరూ ఎదురు ప్రశ్నించలేరు. ఇప్పుడిప్పుడే బిగ్ బాస్ ఆలోచనల నుండి బయటపడేందుకు మానసికంగా కోలుకుంటున్నాను’ అని ట్వీట్ లో చెప్పింది వనితా. ప్రస్తుతం వనితా ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి వనితా ట్వీట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Personal relationships created for the game always affect the players especially planned and plotted ones… including group forming nomination saving selection of best and worst performance etc…don’t u watch the show 🙄 https://t.co/nLjdCkIKTC
— Vanitha Vijaykumar (@vanithavijayku1) March 4, 2022
It’s just an entertainment show created to entertain and involve people…no genuinity wins there…no truth prevails there…just watch it as a show and vote for the hottest or prettiest person according to u win…it’s just a game show people nothing real about the PPL in it
— Vanitha Vijaykumar (@vanithavijayku1) March 4, 2022