దివంగత నటి మంజుల, సీనియర్ నటుడు విజయకుమార్ దంపతుల పెద్ద కుమార్తె వనిత విజయకుమార్‌కి వివాదాలు కొత్తేం కాదు. నిత్యం వివాదాల్లో నిలిచే వనిత.. తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు..
ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ హౌస్ అనేది వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. బయట ఎవరి కెరీర్ వారు హ్యాపీగా బిల్డ్ చేసుకుంటున్న టైంలో బిగ్ బాస్ షో.. కంటెస్టెంట్స్ లైఫ్ లో చిచ్చు పెడుతోందని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఎంటర్టైన్ మెంట్ తో పాటు ఎమోషన్స్, గొడవలు, ఆరోపణలు ఇలా ఒకటి రెండు కాదు.. ఏకంగా పర్సనల్ లైఫ్ కూడా డామేజ్ చేస్తోంది బిగ్ బాస్. షోలో పాల్గొన్నవారిని ఎడిటింగ్ లో నెగటివ్ చేసి చూపిస్తున్నారని […]
వనితా విజయకుమార్.. ఓ రెండేళ్ల క్రితం వరకు ఈ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకి దేవి సినిమా గుర్తుకి వచ్చేది. కానీ.., తరువాత కాలంలో వనితా విజయకుమార్ వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటన కారణంగా ఆమెని ప్రేక్షకులు గుర్తు పట్టే విధానమే మారిపోయింది. ఇప్పుడు వనితా విజయకుమార్ అంటే ఓ సంచలన నటి. చుట్టూ వివాదాలు, వరుస పెళ్లిళ్లు, వెను వెంటనే విడాకులు ఇవన్నీ కూడా వనితా విజయకుమార్ స్థాయిని అమాంతం పడిపోయేలా చేశాయి. కానీ.., నటిగా […]