SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Umair Sandhu Comments On Tamanna Bhatia

తమన్నాపై నీచమైన కామెంట్లు చేసిన ప్రముఖ చిత్ర విమర్శకుడు!

‘‘ తమన్నా హద్దులు దాటుతోంది. ఒకదాని తర్వాత ఒకటి శృంగార వెబ్‌ సిరీస్‌ తీస్తోంది. ప్రస్తుత కాలంలో అడల్ట్‌ వెబ్‌ సిరీస్‌ కోసం తమన్నా మొదటి ఛాయిస్‌ అయిపోయింది. ఆమె విజయ్‌ వర్మతో రాత్రి, పగలు బాగా ఎంజాయ్‌ చేస్తోంది’’ అని పేర్కొన్నాడు.

  • Written By: venkybandaru
  • Published Date - Fri - 9 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తమన్నాపై నీచమైన కామెంట్లు చేసిన ప్రముఖ చిత్ర విమర్శకుడు!

తమన్నా భాటియా ఆమె ప్రియుడు విజయ్‌ వర్మ కలిసి నటించిన ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’ వెబ్‌ సిరీస్‌ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఇందులో ప్రియుడు విజయ్‌తో కలిసి పలు ఇంటిమేట్‌ సీన్లలో తమన్నా దర్శనం ఇచ్చారు. ఇద్దరి మధ్యా శృంగారం ఎక్కువ పాళ్లలో ఉండటంతో సోషల్‌ మీడియా వ్యాప్తంగా తమన్నాపై విమర్శలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ చిత్ర విమర్శకుడు ఉమైర్‌ సందు తమన్నాపై.. ఆమె ప్రియుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హద్దులు దాటుతూ నీచంగా మాటలన్నారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.

‘‘ తమన్నా హద్దులు దాటుతోంది. ఒకదాని తర్వాత ఒకటి శృంగార వెబ్‌ సిరీస్‌ తీస్తోంది. ప్రస్తుత కాలంలో అడల్ట్‌ వెబ్‌ సిరీస్‌ కోసం తమన్నా మొదటి ఛాయిస్‌ అయిపోయింది. ఆమె విజయ్‌ వర్మతో రాత్రి, పగలు బాగా ఎంజాయ్‌ చేస్తోంది’’ అని పేర్కొన్నాడు. కాగా, ఉమైర్‌ సందు సినిమా తారలపై నీచమైన కామెంట్లు చేయటం ఇదేం మొదటి సారి కాదు. గతంలో చాలా సార్లు.. చాలా మందిపై ఆయన ఇలా కామెంట్లు చేశారు. గతంలో  ‘తండ్రీ కొడుకులతో పడుకున్న ఏకైక నటి సెలీనా జైట్లీ’ అంటూ దారుణమైన ట్వీట్‌ పెట్టారు.

అంతేకాదు! ఉమైర్‌ ఫెయిల్‌ అయిన సినిమాలకు మంచి రేటింగ్‌ ఇస్తూ ఉంటాడు. కాటమరాయుడు, అజ్ఞాతవాసి, స్పైడర్, సాహో, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, రాధేశ్యామ్, బీస్ట్‌ వంటి సినిమాలకు బ్లాక్ బస్టర్ రేటింగ్‌ ఇచ్చాడు. అవి కాస్తా టాలీవుడ్ లో ప్రేక్షకులను నిరాశకు గురి చేసిన విషయం తెలిసిందే. మరి, తమన్నా భాటియా పై ఉమైర దారుణమైన కామెంట్ల చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

#TamannaahBhatia is crossing all limits. She is doing back to back Sex Webseries. She is First choice of Adult series now a days. Her boyfriend #VijayVarma is enjoying with her day & night fully. pic.twitter.com/9SaxExhSfO

— Umair Sandhu (@UmairSandu) June 7, 2023

Tags :

  • Movie News
  • Tamanna Bhatia
  • tollywood
  • Umair Sandhu
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam