ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు ఏవి థియేటర్లలోకి వస్తున్నాయో తెలుసుకోవడంతో పాటు ప్రతి సోమవారం ఆ వీక్‌లో ఓటీటీలో సందడి చేయబోయే వెబ్ సిరీస్‌లు మరియు మూవీస్ కోసం మూవీ లవర్స్, ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు.
ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు ఏవి థియేటర్లలోకి వస్తున్నాయో తెలుసుకోవడంతో పాటు ప్రతి సోమవారం ఆ వీక్‌లో ఓటీటీలో సందడి చేయబోయే వెబ్ సిరీస్‌లు మరియు మూవీస్ కోసం మూవీ లవర్స్, ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. నెట్‌లో సెర్చ్ చేస్తుంటారు. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్, డిఫరెంట్ కాన్సెప్టులతో కూడిన ఒరిజినల్స్, సిరీస్‌లతో ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తున్నారు ఓటీటీ యాజమాన్యం. గతవారం ‘ది కేరళ స్టోరీ’, ‘కేరళ క్రైమ్ ఫైల్స్’, ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’, నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన ‘టీకూ వెడ్స్ షేరు’, ‘మళ్లీ పెళ్లి’, ‘ఇంటింటి రామాయణం’ తో పాటు తమన్నా రెచ్చిపోయి రచ్చ చేసిన ‘జీ ఖర్దా’ సిరీస్ కూడా ఊహించని రెస్పాన్స్ దక్కించుకుంది. మిల్కీబ్యూటీ రొమాంటిక్ సన్నివేశాల్లో మతిపోగొట్టేసిందంటూ కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. ‘ఆనందో బ్రహ్మ’, ‘యాత్ర’ సినిమాలతో ఆకట్టుకున్న మహి వి.రాఘవ్ ‘సైతాన్’ సిరీస్‌తో సాలిడ్ షాక్ ఇచ్చాడు. ఇంట్రెస్టింగ్ సిరీసులు కూడా స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యాయి. అలాగే ఈ వారంలోనూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీస్, సిరీస్ ఓటీటీల్లోకి రాబోతున్నాయి. అవేంటో చూద్దాం.
ఈ వారం విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌ల లిస్ట్..
అమెజాన్ ప్రైమ్
జాక్ ర్యాన్ 4 – జూన్ 30
వీరన్ (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం) – జూన్ 30
నెట్‌ఫ్లిక్స్
టైటాన్స్ 4 – జూన్ 25
లస్ట్ స్టోరీస్ 2 – జూన్ 29
సీయూ ఇన్ మై నైన్టీన్త్ లైఫ్ (కొరియన్ సిరీస్) – జూన్ 29
అఫ్వా (హిందీ) – జూన్ 30
సెలబ్రిటీ (కొరియన్ సిరీస్) – జూన్ 30
డిస్నీ+హాట్‌స్టార్
వీకెండ్ ఫ్యామిలీ (వెబ్ సిరీస్) – జూన్ 29
ది నైట్ మేనేజర్ 2 – జూన్ 30
జీ5
లకడ్ బగ్గా – జూన్ 30
బుక్ మై షో
ఫాస్ట్ ఎక్స్ (హాలీవుడ్) – జూన్ 29
ఆహా
అర్థమైందా అరుణ్ కుమార్ (సిరీస్) – జూన్ 30
జియో సినిమా
సార్జెంట్ (హిందీ సిరీస్) – జూన్ 30