SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » There Is No Change In Kgf 2 Release Date

KGF-2 రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చిన మేకర్స్!

  • Written By: Ajay Krishna
  • Updated On - Sat - 8 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
KGF-2 రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చిన మేకర్స్!

దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో కేజీఎఫ్ సీక్వెల్(KGF 2) ఒకటి. దీని మొదటి భాగం కేజీఎఫ్ 2018లో విడుదలై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా స్థాయిలో(ఐదు భాషల్లో) రిలీజైన కేజీఎఫ్ మూవీ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. కన్నడ ఇండస్ట్రీకి పాన్ ఇండియా గుర్తింపు తీసుకొచ్చిన చిత్రంగా కేజీఎఫ్ నిలిచింది.

ఈ ఒక్క సినిమాతో హీరో యశ్ తో పాటు మేకర్స్ కూడా సూపర్ స్టార్డమ్ సొంతం చేసుకున్నారు. అయితే.. గతేడాది హీరో యశ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ కేజీఎఫ్-2 టీజర్ తో పాటు రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. టీజర్ చూసేసరికి కేజీఎఫ్ సీక్వెల్ పై అంచనాలు మరోస్థాయికి చేరుకున్నాయి. ఈ సీక్వెల్ షూట్ కూడా ఏడాది క్రితమే పూర్తిచేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. తాజాగా పాన్ ఇండియా సినిమాలన్నీ కరోనా ఎఫెక్ట్ కారణంగా వాయిదా పడుతున్నాయి.

Caution ⚠️ Danger ahead !
Happy Birthday my ROCKY @Thenameisyash.

Can’t wait for this monster to conquer the world on April 14th, 2022.#KGFChapter2 #KGF2onApr14 #HBDRockingStarYash pic.twitter.com/uIwBZW8j3F

— Prashanth Neel (@prashanth_neel) January 8, 2022

ఇప్పటికే RRR, రాధేశ్యామ్ లాంటి బిగ్ మూవీస్ తమ విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాయి. ఇప్పుడు యశ్ బర్త్ డే వచ్చేసరికి మళ్లీ కేజీఎఫ్ 2 రిలీజ్ డేట్ పై అనుమానాలు మొదలయ్యాయి. అయితే గతేడాది ప్రకటించిన తేదీనే ఖరారు చేస్తూ తాజాగా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. 2022 ఏప్రిల్ 14న సినిమాని థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు క్లారిటీ వచ్చేసరికి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. తాజా పోస్టర్ చూస్తే.. కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ లాగే ఈ సీక్వెల్లో ప్రేక్షకులకు మాస్ ఫీస్ట్ అదిరిపోనుందని అంటున్నారు నెటిజన్లు. ఈ సినిమాని విజయ్ కిరగందుర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. మరి KGF 2 పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Tags :

  • KGF Chapter 2
  • Latest Film News
  • Prashant Neel
  • Release Date
  • yash
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Salaar Teaser Review: సలార్ టీజర్ రివ్యూ.. బాక్సాఫీస్‌ని షేక్ చేయడానికి వస్తున్న డైనోసార్..

Salaar Teaser Review: సలార్ టీజర్ రివ్యూ.. బాక్సాఫీస్‌ని షేక్ చేయడానికి వస్తున్న డైనోసార్..

  • వీడియో: ప్రముఖ గుడికి యశ్‌ కుటుంబం.. కూతురు దక్షిణ ఎడమ చేత్తో వేయటంతో..

    వీడియో: ప్రముఖ గుడికి యశ్‌ కుటుంబం.. కూతురు దక్షిణ ఎడమ చేత్తో వేయటంతో..

  • ఖరీదైన కారు కొనుగోలు చేసిన హీరో యష్.. ధర ఎంతంటే?

    ఖరీదైన కారు కొనుగోలు చేసిన హీరో యష్.. ధర ఎంతంటే?

  • Dil Raju: ఈ స్టార్ హీరోల అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన దిల్ రాజు!

    Dil Raju: ఈ స్టార్ హీరోల అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన దిల్ రాజు!

  • Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు దిమ్మతిరిగే అప్డేట్! క్రేజీ డైరెక్టర్ తో ప్రభాస్ పౌరాణిక సినిమా!

    Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు దిమ్మతిరిగే అప్డేట్! క్రేజీ డైరెక్టర్ తో ప్రభాస్ పౌరాణిక సినిమా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam