SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Ss Rajamouli Got Nyc Best Director Award For Rrr Movie

బెస్ట్ డైరెక్టర్ గా న్యూయార్క్ లో అవార్డు అందుకున్న SS రాజమౌళి!

  • Written By: ChanDuuu
  • Published Date - Thu - 5 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బెస్ట్ డైరెక్టర్ గా న్యూయార్క్ లో అవార్డు అందుకున్న SS రాజమౌళి!

సాధారణంగా ఎవరైనా నటుడు, దర్శకుడికి అవార్డు వస్తే చాలా గొప్పగా ఫీలవుతారు. కానీ ఎస్ఎస్ రాజమౌళికి మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వచ్చినప్పటి నుంచి అవార్డులు, పురస్కారాలు దక్కుతూనే ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఆయన కూడా అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా అన్ని చోట్లకు వెళ్తూ అవార్డులు అందుకుంటున్నారు. తెలుగు సినీ ప్రేక్షకుడు గర్వంగా తలెత్తుకునేలా చేస్తున్నారు. అలాంటి జక్కన ఖాతాలోకి ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వచ్చి చేరింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రపంచ చలన చిత్ర రంగంలోనే ప్రతిష్ఠాత్మకంగా భావించే న్యూయర్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డుని దర్శకుడు రాజమౌళి అందుకున్నారు. న్యూయార్క్ వేదికగా తాజాగా జరిగిన ఈ కార్యక్రమంలో కుటుంబసమేతంగా పాల్గొన్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి గానూ జక్కన్న ఈ అవార్డు అందుకున్నారు. సినీ ప్రేక్షకులకు, ఆర్ఆర్ఆర్ టీంకు థాంక్స్ చెప్పారు. అలానే ప్రతి అడుగులోనూ తోడుండే తన కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. ఇక ఈ వేడుకల్లో రాజమౌళి భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కనిపించి ఆకట్టుకున్నారు. ధోతీ-కుర్తా ధరించి, రెగ్యులర్ కి భిన్నంగా కనిపించారు. ఇక అవార్డు తీసుకున్న తర్వాత అద్భుతమైన స్పీచ్ కూడా ఇచ్చారు.

ss rajamouli

‘RRR సినిమాకు బెస్ట్ డైరెక్టర్ గా ప్రతిష్ఠాత్మక అవార్డు సొంతం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ వేదికపై అందరి ముందు నిల్చొని మాట్లాడటం కాస్త కంగారుగా అనిపిస్తోంది. నా దృష్టిలో సినిమా అంటే దేవాలయం. చిన్నప్పుడు థియేటర్ లో సినిమా చూడటానికి వెళ్లినప్పుడు పొందిన ఆనందం ఇప్పటికీ గుర్తుంది. నేను ఏ సినిమా తీసినా ప్రతి సీన్ షూట్ చేసే ముందు.. ఈ సీన్ థియేటర్ లో ఎలా ఉంటుంది అని ఓ ప్రేక్షకుడిగా ఉహించుకుంటాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఎంటర్ టైన్ చేయడం కోసం సినిమాలు చేస్తుంటాను. కానీ RRRకు వచ్చేసరికి భారతీయులు ఎలాంటి ప్రేమని చూపించారో అదే అభిమానాన్ని, ఉత్సాహాన్ని విదేశాల్లోనూ చూశాను. ఇక నా సినిమాల కోసం పనిచేసే ముఖ్యమైన పర్సన్స్ అందరూ నా సొంత కుటుంబసభ్యులే. వీళ్లంతా నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. నేను ఎలాంటి విజయాలు అందుకున్నా నా కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలానే RRR టీమ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ కు థాంక్స్’ అని జక్కన చెప్పారు. మరి రాజమౌళికి ఈ అవార్డు రావడంపై మీ అభిప్రాయమేంటి. కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.

India’s Pride @ssrajamouli Garu Received Best Director Award at @nyfcc ❤️‍🔥❤️‍🔥. #RRRMovie #RRRForOscars @RRRMoviepic.twitter.com/xx6vqHx33F

— Sai Mohan ‘NTR’ (@Sai_Mohan_999) January 5, 2023

Tags :

  • Best Director Award
  • Cinema News
  • Jr ntr
  • New York Film Critics Circle Award
  • RAM CHARAN
  • RRR movie
  • SS Rajamouli
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

    మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

  • రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

    రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

  • రామ్ చరణ్-ఉపసానల బేబీని చూశారా..? అయితే ఇదిగో ఫోటో

    రామ్ చరణ్-ఉపసానల బేబీని చూశారా..? అయితే ఇదిగో ఫోటో

  • దేవర సినిమాలో ఎన్టీఆర్ అత్తగా ఒకప్పటి స్టార్ హీరోయిన్!

    దేవర సినిమాలో ఎన్టీఆర్ అత్తగా ఒకప్పటి స్టార్ హీరోయిన్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam