సాధారణంగా ఎవరైనా నటుడు, దర్శకుడికి అవార్డు వస్తే చాలా గొప్పగా ఫీలవుతారు. కానీ ఎస్ఎస్ రాజమౌళికి మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వచ్చినప్పటి నుంచి అవార్డులు, పురస్కారాలు దక్కుతూనే ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఆయన కూడా అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా అన్ని చోట్లకు వెళ్తూ అవార్డులు అందుకుంటున్నారు. తెలుగు సినీ ప్రేక్షకుడు గర్వంగా తలెత్తుకునేలా చేస్తున్నారు. అలాంటి జక్కన ఖాతాలోకి ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వచ్చి చేరింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు […]
దర్శకధీరుడు SS రాజమౌళి.. తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టామినాని ప్రపంచ వ్యాప్తం చేసిన ఘనుడు. ఇండియన్స్ కు హాలీవుడ్ లెవల్లో సినిమాలు తీయ్యరాదు అన్న ప్రశ్నకు సమాధానంగా నిలిచిన ధీరుడు రాజమౌళి. హాలీవుడ్ మూవీలకు పెట్టే బడ్జెట్ లో సగం బడ్జెట్ పెట్టి.. హాలీవుడ్ రేంజ్ లో వసూళ్లు రాబట్టడంలో మన జక్కన్న దిట్ట. తెలుగు చిత్ర పరిశ్రమను వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ కు పరిచయం చేసిన ఘనత మాత్రం జక్కన్నదే. బాహుబలితో మెుదలైన జక్కన్న […]