SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Ss Rajamouli Wins Best Director Award In New York Film Critics Circle

జక్కన్న ఖాతాలో మరో కీర్తి కిరీటం! న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ బెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళి!

  • Written By: Soma Sekhar
  • Published Date - Sat - 3 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
జక్కన్న ఖాతాలో మరో కీర్తి కిరీటం! న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ బెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళి!

దర్శకధీరుడు SS రాజమౌళి.. తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టామినాని ప్రపంచ వ్యాప్తం చేసిన ఘనుడు. ఇండియన్స్ కు హాలీవుడ్ లెవల్లో సినిమాలు తీయ్యరాదు అన్న ప్రశ్నకు సమాధానంగా నిలిచిన ధీరుడు రాజమౌళి. హాలీవుడ్ మూవీలకు పెట్టే బడ్జెట్ లో సగం బడ్జెట్ పెట్టి.. హాలీవుడ్ రేంజ్ లో వసూళ్లు రాబట్టడంలో మన జక్కన్న దిట్ట. తెలుగు చిత్ర పరిశ్రమను వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ కు పరిచయం చేసిన ఘనత మాత్రం జక్కన్నదే. బాహుబలితో మెుదలైన జక్కన్న ప్రభంజనం.. RRRతో హాలీవుడ్ కోటలకు బీటలు వారేలా చేశాడు మన రాజమౌళి. ఇక RRR సృష్టించిన వసూళ్ల ప్రభంజన అంతాఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1200 కోట్లు రాబట్టి సునామీ సృష్టిస్తోంది. తాజాగా డైరెక్టర్ రాజమౌళి కీర్తి కిరీటంలో మరో వజ్రం పొదిగింది.

SS రాజమౌళి.. దర్శకధీరుడిగా.. ఇండియన్ సినిమా గ్లోరీని వరల్డ్ ఆడియన్స్ కి పరిచయం చేసిన ఘనత జక్కన్నదే. ప్రస్తుతం ఆస్కార్ రేసులో ఉన్న RRR మూవీకి అవార్డుల మీద అవార్డులు వస్తున్నాయి. తాజాగా మరో అవార్డును తన ఖాతాలో వేసుకున్నాడు రాజమౌళి. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ప్రతీ సారి అవార్డులను ప్రకటిస్తుంటుంది. అందులో భాగంగా ఈ సారి ఈ బెస్ట్ డైరెక్టర్ అవార్డును రాజమౌళి సొంతం చేసుకున్నాడు. RRR సినిమాకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు NYFCC తెలిపింది. ఎంతో మంది హాలీవుడ్ డైరెక్టర్లను తలదన్ని జక్కన్న ఈ ఘనత సాధించాడు. దాంతో ఆస్కార్ రేసులో నిలవాలి.. గెలవాలి అంటే ఇలాంటి అవార్డులు వస్తుండాలి. ఇక ఈ అవార్డుతో ఆస్కార్ రేసులో మరింత ముందుకు వెళ్లనుంది RRR.మరో అవార్డు జక్కన్న ఖాతాలో పడటంతో ఇటు తెలుగు సినీ అభిమానులతో పాటుగా ఇండియన్స్ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

RRR

Join Our Whatsapp Channel

BEST DIRECTOR: S. S. Rajamouli, RRR

— New York Film Critics Circle (@nyfcc) December 2, 2022

#RRR filmmaker S. S. Rajamouli has won best director at the New York Film Critics Circle awards. https://t.co/9RaxuoSXb7 #NYFCC @RRRMovie pic.twitter.com/swGnEb9Ovz

— Variety (@Variety) December 2, 2022

BEST DIRECTOR

S.S. Rajamouli, ‘RRR’

View the full winners list from #NYFCC on Deadline: https://t.co/gWtJh4eDR6 pic.twitter.com/aAhItcffGR

— Deadline Hollywood (@DEADLINE) December 2, 2022

Tags :

  • Best Director Award
  • Jr ntr
  • Movie News
  • Newyork
  • NYFCC
  • RAM CHARAN
  • RRR
  • SS Rajamouli
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్ వారణాసిలో సరికొత్త వింత భాష

వారణాసిలో సరికొత్త భాష? మహేష్ బాబు, రాజమౌళి మూవీపై ఆసక్తికర అప్‌డేట్

  • కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

    కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

  • ఎవ్వరినీ వదలను..ఏఐ మార్ఫింగ్ సాంగ్ ‌పై NTR ఫైర్

    AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

    ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam