సాధారణంగా ఎవరైనా నటుడు, దర్శకుడికి అవార్డు వస్తే చాలా గొప్పగా ఫీలవుతారు. కానీ ఎస్ఎస్ రాజమౌళికి మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వచ్చినప్పటి నుంచి అవార్డులు, పురస్కారాలు దక్కుతూనే ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఆయన కూడా అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా అన్ని చోట్లకు వెళ్తూ అవార్డులు అందుకుంటున్నారు. తెలుగు సినీ ప్రేక్షకుడు గర్వంగా తలెత్తుకునేలా చేస్తున్నారు. అలాంటి జక్కన ఖాతాలోకి ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వచ్చి చేరింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు […]
దర్శకధీరుడు రాజమౌళి.. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ఇండియన్ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీ లిఖించేశాడు. ఎన్నో ఏళ్లుగా దక్షిణాది సినిమాలు వెళ్తున్న దిశలను చెరిపేసి.. తెలుగు సినిమా దశను మార్చేశాడు. బాహుబలికి ముందే టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ అయిన రాజమౌళి.. బాహుబలితో తెలుగు సినిమాకి పాన్ ఇండియా క్రేజ్ తీసుకొచ్చి, తాను గుర్తింపు పొందాడు. బాహుబలి, బాహుబలి 2 సినిమాల తర్వాత రాజమౌళి నుండి వచ్చిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ ఏడాది మార్చిలో విడుదలై […]