సెలబ్రిటీలు రెగులర్ అప్ డేట్స్ తో పాటు అప్పుడప్పుడు తమ పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటారు. వాళ్ళు మర్చిపోయి పోస్ట్ చేశారని చెప్పలేం. కానీ.. పర్సనల్ అప్ డేట్స్ పోస్ట్ చేసినప్పుడు ఫ్యాన్స్ మాత్రం తెగ పండగ చేసుకుంటారు. ఎందుకంటే.. పర్సనల్ లైఫ్ వీడియోలు ఎప్పుడో ఓసారి పోస్ట్ చేస్తుంటారు. స్టార్ హీరోయిన్ శృతిహాసన్.. తాజాగా తన ఫ్యాన్స్ కి అలాంటి కిక్కే ఇచ్చింది.
సెలబ్రిటీలు రెగులర్ అప్ డేట్స్ తో పాటు అప్పుడప్పుడు తమ పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటారు. వాళ్ళు మర్చిపోయి పోస్ట్ చేశారని చెప్పలేం. కానీ.. పర్సనల్ అప్ డేట్స్ పోస్ట్ చేసినప్పుడు ఫ్యాన్స్ మాత్రం తెగ పండగ చేసుకుంటారు. ఎందుకంటే.. పర్సనల్ లైఫ్ వీడియోలు ఎప్పుడో ఓసారి పోస్ట్ చేస్తుంటారు. కాగా.. స్టార్ హీరోయిన్ శృతిహాసన్.. తాజాగా తన ఫ్యాన్స్ కి అలాంటి కిక్కే ఇచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాతో అమ్మడు రొమాన్స్ చేస్తున్న వీడియోని షేర్ చేసేసరికి.. సోషల్ మీడియా షేక్ అవుతోంది. ప్రస్తుతం శృతి ప్రైవేట్ వీడియో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
ఇక శృతిహాసన్ పోస్ట్ చేసిన వీడియోలో.. తన బాయ్ ఫ్రెండ్ శాంతనుని దగ్గరికి పిలిచి ముద్దాడింది. ఆ వెంటనే అతను కూడా శృతికి తిరిగి కిస్ ఇచ్చి వెళ్ళిపోయాడు. దీంతో ఇలా ఇద్దరూ ప్రైవేట్ గా ముద్దాడుకుంటున్న సీన్ ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అవసరమా అని కొందరు అంటుంటే.. ఫ్యాన్స్, నెటిజన్స్ మాత్రం ఇద్దరి జంట బాగుందంటూ కితాబులిచ్చేస్తున్నారు. కాగా.. శృతి లైఫ్ స్టైల్ చాలా భిన్నంగా ఉంటుంది. ఇండిపెండెంట్ గా బతకాలనుకునే ఆలోచనతో ఎక్కువగా వెస్ట్రన్ కల్చర్ ని ఫాలో అవుతుండటం మనం చూస్తూనే ఉన్నాం.
ఇకపోతే శృతి తన లైఫ్ ని తనకు నచ్చినట్లుగా ఎంజాయ్ చేస్తోంది. అందరూ తమ రిలేషన్ షిప్స్, లవ్ అఫైర్స్ లాంటివి సీక్రెట్ గా ఉంచడానికి ట్రై చేస్తుంటారు. కానీ.. ఈ బ్యూటీ అలా కాదు. ఏదైనా స్ట్రయిట్ గానే చెప్పేస్తుంటుంది. గతంలో మైఖేల్ అనే ఫారెన్ మ్యూజిషియన్ తో లవ్ బ్రేకప్ అయ్యాక.. కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉండి.. మళ్లీ క్రాక్ మూవీతో కంబ్యాక్ హిట్ కొట్టింది. అప్పటినుండి వరుస హిట్స్ తో దూసుకుపోతోంది. ఇక ఓ ఏడాది కాలంగా శృతి డూడుల్ ఆర్టిస్ట్ శాంతనుతో ప్రేమాయణం నడుపుతోంది. ఎప్పటికప్పుడు తనతో కలిసి ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ని ఫోటోలు, వీడియోస్ రూపంలో పోస్ట్ చేస్తుంటుంది. ఇప్పుడు కూడా కిస్ చేసుకుంటున్న వీడియోని అలాగే షేర్ చేసింది. ఇదిలా ఉండగా.. శృతి ప్రెజెంట్ పాన్ ఇండియా మూవీ ‘సలార్’లో నటిస్తోంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతుంది. మరి శృతిహాసన్ – బాయ్ ఫ్రెండ్ శాంతను పెయిర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.