సాధారణంగా హీరోయిన్స్ సినిమా ఫంక్షన్స్ లో కాకుండా పబ్లిక్ ప్లేస్ లోకి వచ్చారంటే వారు పడే తంటాలు మామూలుగా ఉండవు. అలాగని మీడియా కంటపడితే ఫోటోలకు పోజులు ఇవ్వకుండా అయితే పోలేరు. ఒకవేళ చాలీచాలని డ్రెస్సింగ్ స్టైల్ తో బయటికి వస్తే.. సోషల్ మీడియాలో కంప్లిమెంట్స్, కామెంట్స్ ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. తాజాగా షేర్ ఆటోలో వచ్చిన ఓ స్టార్ హీరోయిన్.. వేరే కారులో స్టూడియోకి వెళ్లి.. అక్కడి కెమెరాలకు అందాలను విందు చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా.. స్టార్ హీరోయిన్ శ్రియ శరన్.
తాజాగా శ్రియ ఓ ఆటోలో ప్రయాణించిన వీడియో హాట్ టాపిక్ గా మారింది. ఓకే ఆటోలో ప్రయాణిస్తే ఏంటంటా.. అని అనిపించవచ్చు. ఓసారి వీడియో చూశాక మీ అభిప్రాయాలే మారిపోతాయి. ఎందుకు శ్రియ ఆటోలో వెళ్లిన వీడియో వైరల్ అయ్యిందనే విషయం ఇట్టే అర్థమవుతుంది. అవును.. శ్రియ ఆటోలో వెళ్లడం కంటే.. దిగేటప్పుడు చేసిన అందాల ఆరబోత మాత్రం హైలెట్ గా మారింది. బ్లాక్ డ్రెస్ లో ఆటో దిగిన శ్రియ.. ఏకంగా ఎద అందాలను ఎరవేస్తూ ఫోటోలకు పోజులివ్వడం విశేషం. ముఖ్యంగా కారులో మరో ప్లేస్ కి వెళ్ళాక.. గ్లామర్ షో మరోస్థాయికి చేరుకుంది. ప్రస్తుతం అమ్మడి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి శ్రియ అందాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.