ఇండస్ట్రీలో అభిమాన సెలబ్రిటీలకు సంబంధించి ఏ విషయం తెలిసినా ఫ్యాన్స్ లో కలిగే ఆనందం వేరే లెవెల్ లో ఉంటుంది. ఎందుకంటే.. ఫేవరేట్ హీరో హీరోయిన్స్ గురించి తెలుసుకోవడమే ఫ్యాన్స్ కి సరదా. రెగ్యులర్ గా ఎలాగో సినిమాలు చూస్తుంటారు. కానీ.. సినిమాలు చూస్తే.. యాక్టర్స్ నటనలో మార్పులు చూడగలమేమో.. కానీ, కొత్త విషయాలు తెలియవు కదా! అందుకే ఫేవరేట్ స్టార్స్ మాత్రమే కాదు.. ఏ స్టార్ హీరోహీరోయిన్స్ కి సంబంధించి ఎవరికీ తెలియని విషయాలు తెలిస్తే.. […]
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలు ఏ విషయాన్నైనా ముందుగా అందులోనే పోస్ట్ చేస్తున్నారు. గతంలో సోషల్ మీడియా ఇంత లేదు. కాబట్టి, సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఏ విషయమైనా టీవీ న్యూస్, పేపర్ న్యూస్ తెలుసుకునేవారు అభిమానులు. కానీ, ఇప్పుడా రోజులు పోయాయి. ఏ విషయమైనా ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. అది మంచి అయినా, చెడైనా ఏదైనా వైరల్ చేసేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓ స్టార్ హీరోయిన్.. తనకు బిడ్డ […]
సాధారణంగా హీరోయిన్స్ సినిమా ఫంక్షన్స్ లో కాకుండా పబ్లిక్ ప్లేస్ లోకి వచ్చారంటే వారు పడే తంటాలు మామూలుగా ఉండవు. అలాగని మీడియా కంటపడితే ఫోటోలకు పోజులు ఇవ్వకుండా అయితే పోలేరు. ఒకవేళ చాలీచాలని డ్రెస్సింగ్ స్టైల్ తో బయటికి వస్తే.. సోషల్ మీడియాలో కంప్లిమెంట్స్, కామెంట్స్ ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. తాజాగా షేర్ ఆటోలో వచ్చిన ఓ స్టార్ హీరోయిన్.. వేరే కారులో స్టూడియోకి వెళ్లి.. అక్కడి కెమెరాలకు అందాలను విందు చేసిన వీడియో సోషల్ […]
దర్శకధీరుడు రాజమౌళి.. ఇప్పుడు ఈ పేరు ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం స్మరిస్తోంది. బాహుబలితో పాన్ వరల్డ్ డైరెక్టర్‌గా మారిన రాజమౌళి.. ట్రిపులార్‌తో ఆ స్థానాన్ని మరింత సుస్థిర పరుచుకున్నాడు. ఇటీవలే అమెరికాలో తెలుగు సినిమా ఖ్యాతిని ఇండియన్ సినిమా గౌరవాన్ని మరింత విస్తృతపరిచారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా టాలీవుడ్ అనే పేరు బాగా వినిపిస్తోంది. ట్రిపులార్ సినిమాకి ప్రపంచంవ్యాప్తంగా ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే జపనీస్ లో కూడా […]
సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన అన్ని ఫోటోలు నెట్టింట్లో ట్రావెల్ చేస్తున్నాయి. ఇక వారి చిన్నప్పటి ఫోటోల గురించి ఐతే చెప్పాల్సిన పని లేదు. పలానా హీరో చిన్నప్పుడు ఎంత బాగున్నాడో కదా, పలానా హీరోయిన్ ఎంత బాగుందో కదా అని అభిమానులు వైరల్ చేసేస్తుంటారు. తాజాగా ఒక హీరోయిన్ చైల్డ్ హూడ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్కూల్ డ్రెస్ లో.. రెండు జడలతో ఉన్న ఈ బేబీని గుర్తుపట్టారా? […]
సీనియర్ హీరోయిన్ శ్రియ.. ఈమెకు ఒక్క తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇటివలే దృశ్యం 2 సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన దృశ్యం 2 సినిమాని హిందీలో రీమేక్ చేశారు. తెలుగులో అయితే ఇటీవలే ట్రిపులార్ సినిమాలో సరోజినిగా కనిపించి మెప్పించింది. అటు వైవాహిక జీవితాన్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తోంది. తన కుమార్తె, భర్తతో ఎప్పుడూ వెకేషన్లు, బీచ్ ట్రిప్పులతో సరదాగా గడుపుతూ ఉంటుంది. అయితే ఇప్పటికే చాలాసార్లు […]
సినిమా ఇండస్ట్రీ అన్నాక హీరోయిన్స్ కి అందాల ఆరబోత అనేది మామూలే. కానీ కొందరు హీరోయిన్స్ ఉంటారు. అందాల పారబోతే లక్ష్యంగా, అందంతో ఉక్కపోత పెంచడమే ధ్యేయంగా జీవిస్తుంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ శ్రియా సరన్ ఒకరు. మామూలుగా సినిమాల్లో కొంచెం రొమాంటిక్ గా కనబడితేనే కుర్రాళ్ళు తట్టుకోలేరు. అలాంటిది ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫోటోలు, బోల్డ్ పిక్స్ షేర్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది. గడ్డ కట్టే చలిలో కూడా […]
‘అమ్మ, అవకాయ, అంజలిని మర్చిపోవడం అంతా ఈజీ కాదు’.. ఈ డైలాగ్ రాసిన డైరెక్టర్ త్రివిక్రమ్ ని మర్చిపోవడం కూడా అంత సులభం కాదు. ఏంటో తెలుగు సినిమా ప్రేక్షకుల తత్వమే అంతా. నచ్చితే అవతల మనిషి ఎవరైనా సరే గుండెల్లో పెట్టేసుకుంటారు. మన రోజువారీ జీవితంలో భాగమైన సినిమాలు, వాటిని తీసే డైరెక్టర్లను అయితే ఇంకా ఎక్కువగా ఆరాధిస్తారు. చాలామంది స్టార్ హీరోలకు అభిమానులున్నట్లే.. త్రివిక్రమ్ లాంటి దర్శకుడికి కూడా వీరాభిమానులున్నారు. ఆయన సినిమాల్ని రిపీట్స్ […]
సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోయిన్ లు వెండితెరపైనే గ్లామర్ షో చేస్తుంటారు. కానీ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. సమయం చిక్కినప్పుడల్లా హాట్ హాట్ ఫొటో షూట్ లు చేస్తూ.. కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నారు. అలనాటి అందాల తారా ఇలియానా, జాన్వీ కపూర్ తమ అందచందాలతో యువత మనసులను కొల్లగొడుతుంటే.. బుల్లితెర నటీమనులు అయిన అషు రెడ్డి, ఆరియానా, బిగ్ బాస్ దివి వంటి బ్యూటీలు హాట్ హాట్ పిక్స్ ను షేర్ చేస్తు కుర్రాకారుకు మత్తెక్కిస్తున్నారు. […]