SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » Shaakuntalam Movie Shows Stopped In Imax Because Of Ambedkar Statue Unveiling

Shaakuntalam: సమంత శాకుంతలం సినిమాకు ఊహించని షాక్‌.. షోలు రద్దు!

శాకుంతలం.. భారీ బడ్జెట్‌తో, అందాల సమంత ప్రధాన పాత్రలో.. భారీ బడ్జెట్‌ చిత్రాల దర్శకుడు గుణ శేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తొలి రోజే ఊహించని షాక్‌ తగిలింది. షోలు రద్దయ్యాయి. ఆ వివరాలు..

  • Written By: Dharani
  • Updated On - Fri - 14 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Shaakuntalam: సమంత శాకుంతలం సినిమాకు ఊహించని షాక్‌.. షోలు రద్దు!

గుణశేఖర్‌ దర్శకత్వంలో.. సమంత ప్రాధాన పాత్రలో తెరకెక్కిన దృశ్యకావ్యం.. శాకుంతలం. దేవ్‌ మోహన్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో మధుబాల, మోహన్‌బాబు, అనన్యనాగళ్ల వంటి వారు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం.. శుక్రవారం విడుదల అయ్యింది. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రం రిలీజ్ చేశారు. అయితే శాకుంతలం చిత్రానికి మొదటి రోజే.. ఊహించని షాక్‌ తగిలింది. తొలిరోజే.. శాకుంతలం షోలు రద్దయ్యాయి. ఎందుకు అంటే..

ఏప్రిల్‌ 14… భారత రాజ్యాంగ నిర్మాత.. డాక్టర్‌ బీఆర్‌ అబేద్కర్‌ జయంతి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్ తీరాన దేశంలోనే అతిపెద్దదైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అంబేద్కర్‌ జయంతి రోజునే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. అంబేద్కర్‌ ముని మనవడితో కలిసి సీఎం కేసీఆర్‌ శుక్రవారం రోజున విగ్రహావిష్కరణ చేయనున్నారు. అయితే.. హుస్సేన్ సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్‌కు ఆనుకుని ఉన్న స్థలంలో ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం ఎఫెక్ట్.. ఈరోజు రిలీజ్ అయిన సమంత ‘శాకుంతలం’పై పడింది.

అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతున్న ప్రదేశానికి పక్కనే ఐమాక్స్‌ మల్టీప్లెక్స్‌ ఉన్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఏదైనా కొత్త సినిమా విడుదల రోజున ఐమాక్స్‌కు రద్దీ ఎక్కువగా ఉంటుంది. శుక్రవారం రోజున జరగనున్న అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉండటం వల్ల పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దాంతో ఐమాక్స్‌ థియేటర్‌పై భారీ దెబ్బ పడింది. విగ్రహ ఆవిష్కరణే కాకుండా.. ఆ తర్వాత భారీ బహిరంగ సభ కూడా ఉండటంతో రాత్రి 8 గంటల వరకు పోలీసులు ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను అనుమతించట్లేదు. దీంతో థియేటర్‌కు వచ్చే అన్ని దారులు మూసివేయడంతో యాజమాన్య.. పలు షోలు రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ఈ నేపథ్యంలో వేకువజామున 5 గంటలకు వేసే బెనిఫిట్ షోతో పాటు సాయంత్రం 6 గంటల వరకు వేసే అన్ని షోలను ఐమాక్స్‌ థియేటర్ యాజమాన్యం రద్దు చేసింది. శుక్రవారం రాత్రి పది గంటల నుంచి యథావిధిగా షోలు నడిపించనున్నారు. అయితే… ఈ సినిమా కోసం ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న వారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని ఐమాక్స్‌ థియేటర్ యాజమాన్యం హామీ ఇచ్చింది. ఇక అంబేద్కర్ విగ్రహావిష్కరణ కారణంగా.. నెక్లెస్ రోడ్డు, ఖైరతాబాద్, లక్డీకపూల్, తెలుగుతల్లి జంక్షన్ రహదారుల్లో పోలీసులు ట్రాఫిక్ అంక్షలు విధించారు. మరి దేశంలోనే ఎత్తైన అంబేద్కర్‌ విహ్రహం ఏర్పాటు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

An important update to our beloved fans & moviegoers in Hyderabad :

Due to Dr. Ambedkar Statue Inauguration Tomorrow, all the shows at Prasads Imax have been Cancelled. Book your tickets accordingly in other screens!#Shaakuntalam in cinemas from Tomorrow!
🎟️… pic.twitter.com/TTjdOSloDT

— Gunaa Teamworks (@GunaaTeamworks) April 13, 2023

Tags :

  • Ambedkar Statue
  • Hyderabad
  • Imax
  • Shaakuntalam
  • Telangana
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

    దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

  • టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి కీలక ప్రకటన

    టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి కీలక ప్రకటన

  • చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

    చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam