శాకుంతలం.. భారీ బడ్జెట్‌తో, అందాల సమంత ప్రధాన పాత్రలో.. భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తొలి రోజే ఊహించని షాక్ తగిలింది. షోలు రద్దయ్యాయి. ఆ వివరాలు..
హైదరాబాద్ నగరంలో పలు అభివృద్ధి పనుల దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తుండం సాధారణమే. ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు, వీఐపీల రాకపోకలు, నాలాల నిర్మాణ పనుల సమయాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తుంటారు. ఇప్పుడు కూడా సిటీలోని కొన్ని రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది.
కారేపల్లికి చెందిన వేణు, ఎర్రబోడు గ్రామానికి చెందిన సునీతలు ప్రేమించుకున్నారు. 2021 అక్టోబరులో గ్రామ పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అనంతరం వీరు హైదరాబాద్ లో కాపురం పెట్టారు. ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుని జీవితాన్ని ఆనందంగా గడపొచ్చు అని ఎన్నో ఊహలు పెట్టుకుంది సునీత. కానీ ఆ కలలు అన్ని కల్లలు గా మిగలడానికి ఎన్నో రోజులు పట్టలేదు. చిరు ఉద్యోగం చేస్తున్న ప్రేమ జంటను ఆర్థిక సమస్యలు చుట్టు ముట్టాయి. నెలసరి జీతం ఖర్చులకు […]