SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Senior Actor Chalapati Rao Passed Away Due To Heart Attack

ప్రముఖ నటుడు చలపతిరావు కన్నుమూత!.. ఇండస్ట్రీలో విషాదం

  • Written By: Rama Krishna
  • Published Date - Sun - 25 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ప్రముఖ నటుడు చలపతిరావు కన్నుమూత!.. ఇండస్ట్రీలో విషాదం

టాలీవుడ్ ను వరుస విషాదాలు కుదిపేస్తున్నాయి. ఒకరి తరువాత మరొకరు సినీ ప్రముఖులు మృత్యువాత పడుతున్నారు దీంతో వారి కుటుంబాల్లోనే కాక ఇండస్ట్రీలో కూడా తీవ్ర విషాదం నెలకొంటోంది. రెండు రోజుల క్రితం ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో కన్నుమూసినసంగతి తెలిసిందే. ఆయన కన్నా ముందు కృష్ణ, కృష్ణంరాజులు తుది శ్వాస విడిచారు. ఈ విషాదాల నుంచి కోలుకొక ముందే మరో ప్రముఖ నటుడు చలపతిరావు కన్నుమూశారు. ఆదివారం హైదరాబాదులోని ఆయన ఇంట్లో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

చలపతిరావు స్వస్థలం కృష్ణా జిల్లా పామర్రు మండలం బల్లిపర్రు. ఆయన 1944 మే 8న జన్మించారు. సీనియర్ నటుడు ఎన్టీఆర్ ప్రోత్సాహంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చలపతి రావు.. తన కెరీర్ లో 600కు పైగా చిత్రాలలో నటించారు. సీనియర్ ఎన్టీఆర్ మొదలు జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాల నటులతో పనిచేశారు. చలపతిరావు తన కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా విలన్ పాత్రలే పోషించారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నిర్మాతగా మారి కొన్ని చిత్రాలను నిర్మించారు.

చలపతి రావు మూడు తరాల నటులతో నటించారు. ఇటీవల ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో బంజారాహిల్స్ లోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. నటుడు, నిర్మాతగా కూడా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చలపతిరావు నిర్మాతగా ఏడు చిత్రాలు నిర్మించారు. దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిసిన 24 గంటల్లోనే తెలుగు ఇండస్ట్రీలో మరో నటుడు మృతి చెందడంతో విషాదఛాయలు నెలకొన్నాయి. చలపతిరావు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

చలపతిరావుకు ఇద్దరి సంతానం. కుమార్తె అమెరికాలో ఉంటుండగా, కుమారుడు రవిబాబు టాలీవుడ్ లో నటుడిగా దర్శకుడిగా రాణిస్తున్నారు. ప్రస్తుతం చలపతిరావు కుమారుడి దగ్గర ఉంటున్నారు. ఆయన మృతితో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. చలపతిరావు అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయి. ఆయన కుమార్తె అమెరికా నుంచి రావడానికి సమయం పడుతుండడంతో బుధవారం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

చలనచిత్ర రంగ సీనియర్ నటుడు చలపతిరావు గారి మరణం తెలుగు చిత్ర సీమకి తీరని లోటు.ఈ సంద‌ర్భంగా చలపతిరావు గారి కుటుంబ సభ్యులకు,ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి🙏 @actorRavibabu#ChalapathiRao pic.twitter.com/jz7iV23wQz

— Devineni Avinash (@DevineniAvi) December 25, 2022

Tags :

  • Chalapathi Rao
  • Krishna
  • ravi babu
  • tollywood
  • tollywood news
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

    యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam