తెలుగు సినీ పరిశ్రమలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా దర్శక నటుడు రవిబాబును అనొచ్చు. ఒకవైపు నటిస్తూనే మరోవైపు తనకు నచ్చిన కథలను చిత్రాలుగా తెరకెక్కిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయన. ఆయన సినిమాల్లో ఎక్కువగా పూర్ణ ప్రధాన పాత్రలో కనిపిస్తారు.
తెలుగు సీనియర్ నటుడు చలపతిరావు అంత్యక్రియలు జుబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో ముగిశాయి. ఆయన కుమారుడు, నటుడు రవిబాబు తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నటుడిగా పన్నెండు వందలకు పైగా చిత్రాలలో నటించి.. పలు సినిమాలను నిర్మించిన చలపతిరావుకి ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. మొదటగా విలన్ పాత్రలతో ఎనలేని పేరు సంపాదించుకొని.. ఆ తర్వాత తండ్రి, బాబాయ్, మామ ఇలా విభిన్న పాత్రలతో ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. కొన్నాళ్లుగా నటనకు దూరంగా ఉంటున్న చలపతిరావు.. చివరి రోజుల […]
తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ కన్నుమూసిన విషయం తెలిసిందే. కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిసి 24 గంటలు గడవక ముందే ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు చలపతిరావు గుండెపోటుతో ఆయన స్వగృంలో ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. సినిమాల్లో విలన్ గా నటించినప్పటికీ నిజ జీవితంలో చలపతిరావు ఎంతో జాలీగా, అందరితో జోక్స్ వేసుకుంటూ సంతోషంగా ఉండేవారని అంటారు. ఇండస్ట్రీలో చలపతిరావు […]
తెలుగు ఇండస్ట్రీలో గత కొంత కాలంగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని దుఖఃం మిగిలిందనే చెప్పాలి. ప్రముఖ నటులు, దర్శక, నిర్మాతలు వరుసగా కన్నుమూస్తున్నారు. తాజాగా తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. విలక్షణ నటుడు చలపతి రావు(78) ఆదివారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ లో ఆయన స్వగృహంలో కన్నుమూశారు. చలపతిరావు 1944 మే 8న కృష్ణా జిల్లా బల్లి పర్రులో మణియ్య, వీయమ్మ దంపతులకు జన్మించారు. […]
టాలీవుడ్ ను వరుస విషాదాలు కుదిపేస్తున్నాయి. ఒకరి తరువాత మరొకరు సినీ ప్రముఖులు మృత్యువాత పడుతున్నారు దీంతో వారి కుటుంబాల్లోనే కాక ఇండస్ట్రీలో కూడా తీవ్ర విషాదం నెలకొంటోంది. రెండు రోజుల క్రితం ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో కన్నుమూసినసంగతి తెలిసిందే. ఆయన కన్నా ముందు కృష్ణ, కృష్ణంరాజులు తుది శ్వాస విడిచారు. ఈ విషాదాల నుంచి కోలుకొక ముందే మరో ప్రముఖ నటుడు చలపతిరావు కన్నుమూశారు. ఆదివారం హైదరాబాదులోని ఆయన ఇంట్లో గుండెపోటుతో హఠాన్మరణం […]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ ప్రేక్షకుల్లో ఉత్కంఠ మరింత పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మద్దతుదారులు పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. సాధారణ ఎన్నికలను తలపించే విధంగా మా సభ్యులు మద్య హూరా హూరీ యుద్దం కొనసాగుతుంది. ఇక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో దర్శకుడు, నటుడు రవి బాబు కూడా మా ఎన్నికలపై స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. నేను లోకల్ నాన్ […]