సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తిసురేష్ జంటగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. రిలీజైన మొదటి షో నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ తో థియేటర్లలో దూసుకుపోతుంది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు.. సర్కారు వారి పాట మూవీ మహేష్ బాబు కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ కలెక్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు, అభిమానులంతా మహేష్ యాక్షన్, డైలాగ్స్ అన్ని థియేటర్లలో విజిల్స్ వేస్తున్నారు. ప్రస్తుతం సర్కారు వారి పాటలోని బెస్ట్ డైలాగ్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఆ డైలాగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం!
సేమ్.. యూ మిస్ ది ఇంటరెస్ట్.. యూ విల్ గెట్ ది డేట్!
యూ ఆర్ ఎన్ అమెరికన్.. ఐయామ్ ఎన్ ఇండియన్!
అది పడేదాకా వదలం.. వీళ్ళు కట్టేదాకా వదలం!