ఇండస్ట్రీలో డెబ్యూ సినిమాతో మంచి పేరు సంపాదించుకొని.. అదే పేరును తదుపరి సినిమాలతో కంటిన్యూ చేయడమనేది కొందరి విషయంలోనే జరుగుతుంది. మంచి సినిమాలు పడినా హీరోయిన్స్ కి కాస్తయినా అదృష్టం కూడా కలిసి రావాలని అంటుంటారు. ఆ విషయంలో భీమ్లానాయక్ బ్యూటీకి తెలుగులో లక్కు బాగా కలిసొచ్చిందని చెప్పవచ్చు. గతేడాది ఆ రెండు హిట్స్ తో క్రేజ్ సంపాదించుకున్న ఈ కేరళ భామ.. ఈ ఏడాదిని సార్ మూవీ బ్లాక్ బస్టర్ తో మొదలు పెట్టింది.
సినీ ఇండస్ట్రీలో డెబ్యూ సినిమాతో మంచి పేరు సంపాదించుకొని.. అదే పేరును తదుపరి సినిమాలతో కంటిన్యూ చేయడమనేది కొందరి విషయంలోనే జరుగుతుంది. అలాగని అందరికీ జరగదని కాదు. మంచి సినిమాలు పడినా హీరోయిన్స్ కి కాస్తయినా అదృష్టం కూడా కలిసి రావాలని అంటుంటారు. ఆ విషయంలో భీమ్లానాయక్ బ్యూటీ సంయుక్త మీనన్ కి తెలుగులో లక్కు బాగా కలిసొచ్చిందని చెప్పవచ్చు. మొదటి సినిమా భీమ్లా నాయక్ తో డెబ్యూ చేసిన సంయుక్త.. ఆ తర్వాత బింబిసారతో బ్లాక్ బస్టర్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. గతేడాది ఆ రెండు హిట్స్ తో క్రేజ్ సంపాదించుకున్న ఈ కేరళ భామ.. ఈ ఏడాదిని సార్ మూవీ బ్లాక్ బస్టర్ తో మొదలు పెట్టింది.
ప్రస్తుతం టాలీవుడ్ లో సంయుక్త పేరు మార్మోగిపోతోంది. తెలుగులో చేసిన మూడు సినిమాలలో ఎలాంటి గ్లామర్ షో లేకుండా తన నటన, డ్రెస్సింగ్ స్టైల్ తోనే అందరినీ ఆకట్టుకున్న సంయుక్త.. సార్ మూవీలో అచ్చతెనుగు అమ్మాయిలా చీరకట్టులో మెరిసి యూత్ లో తనతో ప్రేమలో పడేలా చేసింది. ఇప్పుడదే యూత్ ని మరోసారి చీరకట్టి.. ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఎందుకంటే.. సార్ అనేది సినిమా కాబట్టి ఎలాంటి స్కిన్ షో చేయడానికి ఆస్కారం లేదు. కానీ.. పర్సనల్ లైఫ్ లో ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చని గుర్తొచ్చినట్లుంది. అందుకే.. నడుము కనిపించేలా చీరకట్టి.. కొత్తగా ఫోటోలు పోస్ట్ చేసింది.
ఇంకేముంది.. హీరోయిన్స్ అందాలు అరకొరగా కనిపిస్తేనే.. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ అంతా తిరగేసే ట్రెండ్ ఇది. మరి సంయుక్త లాంటి బ్యూటీ.. నడుము చూపించి చెలరేగిపోవడానికి ఛాన్స్ ఇస్తే ఊరుకుంటారా.. ప్రెజెంట్ అదే జరుగుతోంది. సంయుక్త కొత్తగా సారీలో పోస్ట్ చేసిన ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. అదీగాక ఆమె అందాన్ని పొగుడుతూ.. కామెంట్స్ లో అందమైన కవితలు కూడా రాసుకొస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం అమ్మడి పిక్స్ నెట్టింట సెగలు రేపుతున్నాయి. మరి వరుస విజయాలతో దూసుకుపోతున్న సంయుక్త అందంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.