'సార్', 'విరూపాక్ష'తో హిట్స్ కొట్టి గోల్డెన్ లెగ్ గా మారిపోయిన సంయుక్త.. తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. కెరీర్ ప్రారంభంలో తనని ఆ విషయంలో చాలా విమర్శించేవాళ్లని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఏంటి విషయం?
ఎప్పటిలానే ఈ వీకెండ్ కూడా మీరు సినిమాల పండగ చేసుకోవచ్చు. దాదాపు 23 వరకు కొత్త చిత్రాలు ఓటీటీల్లోకి వచ్చేందుకు సిద్ధమైపోయాయి. వాటిలో ఆస్కార్ గెలుచుకున్న మూవీతో పాటు పలు తెలుగు సినిమాలు ఉండటం విశేషం.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఓవైపు దర్శకుడిగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు ప్రొడక్షన్ లోకి కూడా ఎంటర్ అయ్యాడు. ఇటీవల సితార బ్యానర్ లో నిర్మితమవుతున్న సినిమాలలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో త్రివిక్రమ్ ఇన్వాల్వ్ మెంట్ అయితే కనిపిస్తోంది. ఈ క్రమంలో ఎలాంటి పెట్టుబడి లేకుండా దర్శకుడు త్రివిక్రమ్ కి కోట్లు అందుకోబోతున్నాడని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఏ విషయాన్నైనా సోషల్ మీడియా ఇట్టే.. వరల్డ్ వైడ్ ఫార్వార్డ్ చేసేస్తోంది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు, వీడియోలు సైతం సమాజంలో భారీ మార్పులను సూచిస్తాయి. ఇలాంటి తరుణంలో సార్ సినిమా కోసం ఓ స్కూల్ స్టూడెంట్స్ చేసిన డిమాండ్.. ఏకంగా ప్రొడ్యూసర్ స్పందించి ఫ్రీ షో వేయాలని స్పందించేలా చేసింది.
ఇండస్ట్రీలో డెబ్యూ సినిమాతో మంచి పేరు సంపాదించుకొని.. అదే పేరును తదుపరి సినిమాలతో కంటిన్యూ చేయడమనేది కొందరి విషయంలోనే జరుగుతుంది. మంచి సినిమాలు పడినా హీరోయిన్స్ కి కాస్తయినా అదృష్టం కూడా కలిసి రావాలని అంటుంటారు. ఆ విషయంలో భీమ్లానాయక్ బ్యూటీకి తెలుగులో లక్కు బాగా కలిసొచ్చిందని చెప్పవచ్చు. గతేడాది ఆ రెండు హిట్స్ తో క్రేజ్ సంపాదించుకున్న ఈ కేరళ భామ.. ఈ ఏడాదిని సార్ మూవీ బ్లాక్ బస్టర్ తో మొదలు పెట్టింది.
చదువు కొనకూడదు.. చదువుకుందాం అనే సందేశంతో.. తెరకెక్కిన సార్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. చదువు విలువను చర్చించే ఈ సినిమాను మరింత మందికి చేరువ చేయడం కోసం చిత్ర యూనిట్ ఓ మంచి పని చేసింది. ఆ వివరాలు..
స్టార్ ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'సార్'. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాని.. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ప్రీమియర్ షోస్ నుండే ఈ సినిమా హైలీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా సార్(తమిళంలో వాతి) బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది.