ఇండస్ట్రీలో కొన్నేళ్లపాటు కంటిన్యూగా స్టార్డమ్ చూడటం అనేది హీరోలకైనా, హీరోయిన్స్ కైనా చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే.. కెరీర్ ఆరంభంలో సూపర్ హిట్స్ పడినా.. వరుసగా రెండు ప్లాప్స్ పడ్డాయంటే చాలు.. వాళ్ళ కెరీర్ మెల్లగా అనుమానాస్పదంగా మారిపోతుంది. కొంతమంది అదృష్టం కొద్దీ ప్లాపులు పడినా.. ట్రాక్ లోకి వస్తుంటారు. మరికొంతమంది ప్లాప్స్ నుండి కోలుకోవడానికి చాలా ఏళ్ళు పడుతుంది. ఇలాంటి టఫ్ సిట్యుయేషన్ లో కూడా కొన్నాళ్లపాటు టాలీవుడ్ ని ఏలిన హీరోయిన్ ఎవరంటే.. పైన ఫోటోలో ఉంది.
సినీ ఇండస్ట్రీలో కొన్నేళ్లపాటు కంటిన్యూగా స్టార్డమ్ చూడటం అనేది హీరోలకైనా, హీరోయిన్స్ కైనా చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే.. కెరీర్ ఆరంభంలో సూపర్ హిట్స్ పడినా.. వరుసగా రెండు ప్లాప్స్ పడ్డాయంటే చాలు.. వాళ్ళ కెరీర్ మెల్లగా అనుమానాస్పదంగా మారిపోతుంది. కొంతమంది అదృష్టం కొద్దీ ప్లాపులు పడినా.. ట్రాక్ లోకి వస్తుంటారు. కానీ.. మరికొంతమంది ప్లాప్స్ నుండి కోలుకోవడానికి చాలా ఏళ్ళు పడుతుంది. అయితే, హీరోలంటే సక్సెస్ లో ఉన్నప్పుడు స్టార్స్ అయిపోతారు. ప్లాప్స్ పడితే మళ్ళీ జాగ్రత్తపడి.. హీరోలుగానే సినిమాలు చేస్తుంటారు. కానీ.. హీరోయిన్స్ పరిస్థితి అలా కాదు.
ఒక్కసారి వరుసగా రెండు ప్లాప్స్ పడ్డాయంటే.. కెరీర్ మొత్తం కిందామీదా అయిపోతుంది. ప్లాప్స్ లో ఉంటే స్టార్ హీరోల సరసన అవకాశాలు రావు. సో.. అవకాశాలు తగ్గిపోతే.. ఆఖరికి ఐటమ్ సాంగ్స్ చేసుకోవడమో లేదా సెకండ్ హీరోయిన్స్ గా కంప్రమైజ్ అవ్వడమో జరుగుతుంటుంది. అదీగాక సినీ ఇండస్ట్రీ కూడా ఎప్పటికప్పుడు పోటీలతో పరుగులు పెడుతోంది. ఒకప్పుడు పోటీ లేనప్పుడు హీరోయిన్స్ ని రిపీట్ చేస్తుండేవారు. ఇప్పుడలా కాదు.. కొత్తగా మార్కెట్ లో ఎవరు ట్రెండ్ అయితే వారివైపు దృష్టి పెడుతున్నారు. ఇలాంటి టఫ్ సిట్యుయేషన్ లో కూడా కొన్నాళ్లపాటు టాలీవుడ్ ని ఏలిన హీరోయిన్ ఎవరంటే.. పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ.
అవును.. ప్రారంభంలో స్ట్రగుల్ అయినప్పటికీ.. ఒకే ఒక్క ఇండస్ట్రీ హిట్ తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అక్కడినుండి వెనుదిరిగి చూసుకోలేదు. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సినిమాలలో నటించింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. స్టార్ హీరోల నుండి సీనియర్ హీరోలకు సైతం మేజర్ ఆప్షన్ గా మారింది. దాదాపు 17 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న అమ్మడు.. ‘లెట్స్ డు కుమ్ముడు’ అంటూ మెగాస్టార్ సరసన స్టెప్పులేసింది. ఓకే ఇప్పుడు గుర్తొచ్చింది కదా.. అవును కాజల్ అగర్వాల్. పెళ్లయ్యాక సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. హీరోయిన్ గా సూపర్ ఫామ్ లో ఉన్నప్పుడే జనతా గ్యారేజ్ లో ఐటమ్ సాంగ్ చేసి ఇండస్ట్రీని ఊపేసింది. ప్రస్తుతం ఇండియన్ 2, కారుంగపియుమ్ సినిమాలలో నటిస్తోంది. కాగా.. ఇప్పుడు కాజల్ కి సంబంధించి ఈ చిన్నప్పటి పిక్ నెట్టింట వైరల్ గా మారింది. మరి కాజల్ అగర్వాల్ కెరీర్ గురించి.. ఆమె సినిమాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.