తన అపార్ట్ మెంట్ లో ఉంటున్న ఓ పోలీస్ తో గొడవ వల్ల హీరోయిన్ డింపుల్ టెన్షన్ లో ఉంది. ఇది కాదన్నట్లు ఆమె ఇంట్లోకి ఇద్దరు అపరిచితులు చెప్పపెట్టకుండా వచ్చేయడం హాట్ టాపిక్ అయింది.
సాధారణంగా హీరోయిన్లు గొడవలు లాంటి వాటికి వీలైనంత దూరంగా ఉంటారు. ఈమె మాత్రం ఏకంగా ఐపీఎస్ రేంజ్ పోలీస్ తోనే గొడవపెట్టుకుంది. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. మరి ఈమెని గుర్తుపట్టారా?
ఈమె తండ్రితోపాటు బంధువులు అందరూ సినిమా ఇండస్ట్రీకి చెందినవాళ్లే. అయినాసరే లక్ కలిసిరావడం లేదు. సినిమాలు చేస్తున్న హిట్స్ పడటం లేదు. మరి ఆమె ఎవరో కనిపెట్టారా?
ఈ పాప తెలుగు మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగు, తమి, హిందీ సినిమాలు చేస్తోంది. రీసెంట్ గా ఓ సీక్వెల్ తో వచ్చి సూపర్ హిట్ కొట్టింది. ఎవరో కనిపెట్టారా?
ఈ బ్యూటీ నవ్వితే చాలు మీరేంటి ఎవరైనా ఫిదా అవుతారు. త్వరలో ఓ హీరోని పెళ్లి కూడా చేసుకోనుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ విషయమే ఇండస్ట్రీలో హాట్ టాపిక్. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా?
తెలుగులో పలు సినిమాలు చేసిన హీరోయిన్ అభిరామి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. 14 ఏళ్లుగా పిల్లలు కలగట్లేదని అలా చేసి అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. ఇంతకీ ఏంటి సంగతి?