SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Ramcharan Fan Cries In Front Of Him

వీడియో: రామ్ చరణ్ ని చూసి కంటతడి పెట్టుకున్న చిన్నారి అభిమాని!

రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌ను ఎంత ప్రేమగా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తండ్రి లాగే ఆయన కూడా అభిమానుల్ని తమ సొంత కుటుంబసభ్యుల్లా భావిస్తారు. వారికి కొంచెం ఇబ్బంది కలిగానా తట్టుకోలేరు.

  • Written By: venkybandaru
  • Updated On - Mon - 13 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: రామ్ చరణ్ ని చూసి కంటతడి పెట్టుకున్న చిన్నారి అభిమాని!

ఎలాంటి అనుబంధం లేకుండా స్వచ్చమైన ప్రేమను చూపే వాళ్లు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే వాళ్లు కచ్చితంగా అభిమానులు. తమకిష్టమైన హీరో కోసం ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు. తమ హీరోను పల్లెత్తు మాటన్నా తట్టుకోలేరు. తమ హీరోను కలవటానికి.. వారితో ఫొటోలు దిగటానికి ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇందుకోసం ఎంతో శ్రమకు ఓడుస్తుంటారు. ఎన్ని జరిగినా.. తమ హీరోను కలిశాము.. ఫొటో దిగాము అన్న భావన వారిని ఎంతో సంతోష పెడుతుంది. అదే వాళ్లకు కోటి రూపాయలతో సమానం. ఆ సంతోషంలో కన్నీళ్లు కూడా వచ్చేస్తుంటాయి. ఇందుకు తాజా ఉదాహరణే.. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఫ్యాన్‌కు సంబంధించిన ఈ ఘటన.

ఓ బాలుడికి రామ్‌ చరణ్‌ అంటే ఎంతో ఇష్టం. ఎప్పటికైనా తమ హీరోను కలవాలని, ఫొటో దిగాలని అనుకుంటూ ఉన్నాడు. తాను ఎంతగానో కలలు కంటున్న రోజు రానే వచ్చింది. రామ్‌చరణ్‌ ఓ చోట ఉన్నాడని తెలుసుకుని అక్కడకు వెళ్లాడు. ఆయనకు భద్రతగా ఉన్న వాళ్లను దాటుకుంటూ దగ్గరి వరకు వెళ్లాడు. అయితే, రామ్‌ చరణ్‌ దగ్గరకు వెళ్లిన తర్వాత ట్విస్ట్‌ ఎదురైంది. వ్యక్తిగత సిబ్బంది ఆ బాలుడ్ని అడ్డుకున్నారు. ఆయన దగ్గరకు వెళ్లనివ్వలేదు. దీంతో ఆ బాలుడు విలవిల్లాడాడు. ఇది గమనించిన రామ్‌ చరణ్‌ బాలుడ్ని దగ్గరకు రమ్మన్నాడు.

ఫొటో దిగమని  అన్నాడు. ఫొటో దిగుతున్న సమయంలో బాలుడు ఎమోషనల్‌ అయ్యాడు. కంటతడి కూడా పెట్టుకున్నాడు. రామ్‌ చరణ్‌ ఏడవకూడదని ఆ బాలుడికి చెప్పాడు. దీంతో అతడు తన కళ్లను తుడుచుకున్నాడు. ఆ బాలుడు చరణ్‌తో ఫొటో దిగి అక్కడినుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు , ఫ్యాన్స్‌.. రామ్‌చరణ్‌ మంచి మనసుకు మురిసిపోతున్నారు. ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Man with Golden Heart❤️

A little fan Boy of @AlwaysRamCharan garu came to Hyderabad after hearing the news about the fans meet. He felt emotional after seeing him, charan garu enquired about his details & made arrangements to send him back safe.#ManOfMassesRamCharan #RamCharan pic.twitter.com/1EsiNpPa8g

— SivaCherry (@sivacherry9) February 13, 2023

Tags :

  • Movie News
  • Ramcharan
  • tollywood
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam