వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ఫేమస్ అయిన సునిశిత్‌పై రామ్ చరణ్ ఫ్యాన్స్ దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఘటనకు సంబంధించి మరో విషయం బయటకు వచ్చింది. ఆ విషయం తెలిసిన వారు అద్గది రామ్ చరణ్ ఫ్యాన్ అంటూ కామెంట్స్ చేశారు.
శాక్రిఫైసింగ్ స్టార్ సునిశిత్‌పై రామ్‌చరణ్ ఫ్యాన్స్ దాడి చేశారు. సునిశిత్ ఇంటి దగ్గరకు వెళ్లి మరీ అతడిపై దాడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రామ్ చరణ్ ఫ్యాన్స్‌ను ఎంత ప్రేమగా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తండ్రి లాగే ఆయన కూడా అభిమానుల్ని తమ సొంత కుటుంబసభ్యుల్లా భావిస్తారు. వారికి కొంచెం ఇబ్బంది కలిగానా తట్టుకోలేరు.
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలుసు. ఈ సినిమా గత ఏడాది రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం రికార్డులతో పాటు అంతర్జాతీయ అవార్డుల మోత మోగిస్తోంది. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ ఛాయిస్ వంటి అవార్డులు వరించాయి. ఈ అవార్డులు రావడంతో యావత్ భారత దేశం ఎంతో గర్వంగా ఫీలవుతుంది. చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు వెల్లువలా […]
ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు కలిసి సినిమాలు చేయటం సర్వ సాధారణం అయిపోయింది. దీన్నే సినిమా భాషలో మల్టీస్టారర్ అంటున్నారు. తెలుగులో మల్టీస్టారర్ సినిమాలు చాలానే వచ్చాయి.. వస్తున్నాయి. మార్చి నెలలో వచ్చిన భారీ మల్టీస్టారర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. వీరి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ నేపథ్యంనే ప్రముఖ శాండల్ వుడ్ స్టార్ యశ్‌తో రామ్ చరణ్ […]
Megastar Chiranjeevi: టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీది ఓ ప్రత్యేక స్థానం. అయితే.. కేవలం సినిమాల విషయంలోనే కాదు భక్తి విషయంలోనూ మెగా ఫ్యామిలీ హీరోలు ముందుంటారు. మెగాస్టార్ చిరంజీవి ప్రతీ ఏటా అయ్యప్ప మాల వేస్తూ ఉంటారు. తండ్రి అడుగుజాడల్లో నడిచే రామ్‌చరణ్ కూడా ప్రతీ ఏటా అయ్యప్ప మాల వేస్తుంటారు. ప్రస్తుతం రామ్ చరణ్ అయ్యప్ప మాలలోనే ఉన్నారు. అంతేకాదు! మెగా ఫ్యామిలీ మొత్తం ఆంజనేయ స్వామి భక్తులు. ఈ విషయాన్ని చాలా వేదికల్లో చిరంజీవి […]
ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన వారందరికీ సినిమాల్లో ఎన్నో అంశాలు నచ్చి ఉండొచ్చు. కానీ అందులో నాటు నాటు సాంగ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ పాటలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ ల డ్యాన్స్ ఫ్యాన్స్ తో ఏ రేంజిలో విజిల్స్ వేయించిందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. థియేటర్లలో ఈ పాటను కళ్లారా చూసినవారంతా ఎప్పుడు ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తే అప్పుడు మళ్లీ మళ్లీ చూసేందుకు రెడీగా ఉంటారు. ఆ సాంగ్ లో […]
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ఆచార్య. దర్శకుడు కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 29న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ కీలకపాత్రల్లో నటించారు. అయితే.. చిరు – చరణ్ ఒకే సినిమాలో అనేసరికి మెగా ఫ్యాన్స్ లో అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. ఇక ఇప్పటికే కరోనా కారణంగా ఆచార్య […]
ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. బాహుబలి ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా పాన్ ఇండియా వైపు అడుగులు వేస్తున్నారు. అయితే ప్రభాస్ తర్వాత టాలీవుడ్ నుండి పాన్ ఇండియా స్టార్స్ క్రేజ్ సొంతం చేసుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. వీరిలో ఎన్టీఆర్, చరణ్ లను దర్శకుడు రాజమౌళి పాన్ ఇండియా హీరోలను చేస్తే.. డైరెక్టర్ సుకుమార్ […]
తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ‘చిరుత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి చిత్రం పెద్దగా పేరు తెచ్చుకోకపోయినా.. రాజమౌళి దర్శకత్వంలో ‘మగధీర’ చిత్రం బాక్సాఫీస్ షేక్ చేసింది. ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ వరుస హిట్స్ తో దూసుకు పోయాడు. రాజమౌళి దర్శకత్వంలో యన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ బ్లాక్ బస్టర్ విజయం అందుకొని కలెక్షన్ల […]