SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Racha Ravi Bought A Nexa Grand Vintara Car Photos Goes Viral

Racha Ravi: ఖరీదైన కారు కొన్న జబర్దస్త్ కమెడీయన్ రచ్చ రవి.. ధరెంతంటే?

  • Written By: Soma Sekhar
  • Published Date - Sat - 8 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Racha Ravi: ఖరీదైన కారు కొన్న జబర్దస్త్ కమెడీయన్ రచ్చ రవి.. ధరెంతంటే?

దసరా పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున వాహన కొనుగొళ్లు చేస్తారని మనకు తెలుసు. అందులో భాగంగానే ఈ సారి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు భారీగా కార్లను కోనుగోలు చేశారు. ఈ క్రమంలోనే హీరోయిన్ కీర్తి సురేష్, నటులు వైవా హర్ష, బిత్తిరి సత్తి, యూట్యూబ్ సంచలనం షణ్ముఖ్ జస్వంత్, యాంకర్ సావిత్రి, జబర్దస్త్ నటి పవిత్ర వంటి వారు తమ కొత్త కార్లతో దసరాను మరింత ఆనందంగా జరుపుకున్నారు. వారి జాబితాలోకి మరో వ్యక్తి కూడా చేరాడండోయ్.. అతడే రచ్చ రవి. జబర్దస్త్ కమెడీయన్ రచ్చ రవి దసరా పండక్కు కొత్త కారు కొన్నాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..

రచ్చ రవి.. బుల్లితెర కామెడీ షో అయిన జబర్దస్త్ ద్వారా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. ఇక తనదైన నటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన కంటూ ఓ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. చమ్మక్ చంద్ర టీమ్ లో ఓ స్కిట్ లో “తీసుకోలేదా 2 లక్షల కట్నం” అనే డైలాగ్ తో పిచ్చ పాపులారిటీ సంపాదించాడు. జబర్దస్త్ క్రేజ్ తో పాటు తన నటనకు వెండితెర నుంచి కూడా అవకాశాలు భారీగా రావడంతో.. జబర్దస్త్ షోను మానేశాడు. దాంతో వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేశ్ సినిమాలో నెగటీవ్ షేడ్ ఉన్న పాత్రలో చేసి.. ప్రేక్షకులను మెప్పించాడు.  ఈ నేపథ్యంలోనే రచ్చ రవి దసరా పండుగ సందర్భంగా నెక్సా గ్రాండ్ వింటారా కారును కొనుగోలు చేశాడు.

ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా తెలియజేశాడు. ఇన్ని సంవత్సరాలు నాకు మద్దతుగా నిలుస్తున్న మీ అందరికి నా ధన్యవాదాలు అని రాసుకొచ్చాడు. ఇక ఈ కారు విలువ దాని ఫీచర్లను బట్టి దాదాపు రూ. 20 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. తమ అభిమాన కమెడీయన్ కారు కొన్నందుకు అభిమానులు అతడికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక మిగతా సెలబ్రిటీస్ లలో శివజ్యోతి అలియాస్ సావిత్రి BMW కారు కొనగా.. వైవా హర్ష ఆడి కారు కొన్నాడు. షణ్ముక్ కూడా BMW..బిత్తిరి సత్తి రేంజ్ రోవర్ తీసుకున్న సంగతి మనకు తెలిసిందే.

 

View this post on Instagram

 

A post shared by Racha Ravi (@meracharavi)

  • ఇదీ చదవండి: Anasuya: అమెరికా రోడ్లపై అనసూయ అందాల రచ్చ! ఫోటోలు వైరల్!

Tags :

  • Bought A New Car
  • jabardasth
  • Nexa Grand Vintara
  • Racha Ravi
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • ప్రేమ పేరుతో మోసం?.. జబర్దస్త్ ఆర్టిస్ట్ నవసందీప్ పై యువతి ఫిర్యాదు?

    ప్రేమ పేరుతో మోసం?.. జబర్దస్త్ ఆర్టిస్ట్ నవసందీప్ పై యువతి ఫిర్యాదు?

  • Josh Ravi: జబర్దస్త్ షోపై జోష్ రవి షాకింగ్ కామెంట్స్..

    Josh Ravi: జబర్దస్త్ షోపై జోష్ రవి షాకింగ్ కామెంట్స్..

  • ఖరీదైన కారు కొన్న ముక్కు అవినాష్! తిట్టిపోస్తున్న నెటిజన్స్!

    ఖరీదైన కారు కొన్న ముక్కు అవినాష్! తిట్టిపోస్తున్న నెటిజన్స్!

  • జబర్థస్త్ కమెడియన్ తల్లికి గుండెపోటు.. కంటతడి పెట్టుకున్న అవినాశ్

    జబర్థస్త్ కమెడియన్ తల్లికి గుండెపోటు.. కంటతడి పెట్టుకున్న అవినాశ్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam