ముక్కు అవినాష్ తాజాగా కొత్త కారు ఒకటి కొనుగోలు చేశారు. అయితే ఆ కారు కొనడానికి డబ్బులు ఎక్కడివి.. అలా సంపాదించిన డబ్బులతోనే కదా కొన్నావ్ అంటూ నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు.
కారు కొనాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. దీని కోసం ఎదగాలని అనుకుంటారు. కసిగా కష్టపడతారు. చివరకు అనుకున్నది సాధిస్తారు. అలాంటి వారిలో మెహబూబ్ దిల్ సే ఒకరు. రంజాన్ సందర్భంగా మెహబూబ్ దిల్ సే కొత్త కారును కొనుగోలు చేశారు. కొడుకు కొత్త కారు కొంటే ఆ తండ్రి కళ్ళలో ఆనందం చూడాలి భయ్యా. నిజంగా వెలకట్టలేని అనుభూతి అది.
దసరా పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున వాహన కొనుగొళ్లు చేస్తారని మనకు తెలుసు. అందులో భాగంగానే ఈ సారి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు భారీగా కార్లను కోనుగోలు చేశారు. ఈ క్రమంలోనే హీరోయిన్ కీర్తి సురేష్, నటులు వైవా హర్ష, బిత్తిరి సత్తి, యూట్యూబ్ సంచలనం షణ్ముఖ్ జస్వంత్, యాంకర్ సావిత్రి, జబర్దస్త్ నటి పవిత్ర వంటి వారు తమ కొత్త కార్లతో దసరాను మరింత ఆనందంగా జరుపుకున్నారు. వారి జాబితాలోకి మరో వ్యక్తి […]