పునర్నవి భూపాలం.. ఈ పేరు తెలియని వారు ఉండరు బిగ్ బాస్ షో ద్వారా ఆమె ఎంతో పాపులర్ అయిపోయింది. అంతకుముందే అనేక సినిమాల్లోకి నటించినా.. బిగ్ బాస్ షో ద్వారా భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది. తనకు అనిపించన విషయాన్ని సూటిగా చెబుతూ హౌస్ లో హాట టాపిక్ అయిన ఈ బ్యూటి.. రాహుల్ సిప్లిగంజ్ తో వ్యవహరించిన తీరుతో కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ అమ్మడు సోషల్ మీడియాలో పుల్ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తనకు సంబంధించిన విషయాలను అభిమానులకు షేర్ చేస్తుంటుంది. కొత్త కొత్త ఫొటోలు పోస్ట్ చేస్తూ యూత్‌ను అట్రాక్ట్ చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా పొట్టి డ్రెస్ లో యోగ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
‘ఉయ్యాల జంపాల’ సినిమాతో ద్వారా టాలీవుడ్ కి ఎంట్రి ఇచ్చింది పునర్నవి భూపాలం. ఆ తర్వాత శర్వానంద్ నటించిన ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, పిట్టగోడ, ‘మనసుకు నచ్చింది’ వంటి అనేక సినిమాలో నటించింది. అయినప్పటికీ ఆమెకు అంతగా గుర్తింపు మాత్రం రాలేదు. అయితే ఎంతోకాలం నుంచి సినిమాల్లో నటిస్తున్నప్పటికీ దక్కని పేరు.. బిగ్ బాస్ షోతో సంపాదించుకుంది. ఈ షో ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఈ అమ్మడు ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తోంది. గతంతో పోలీస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఫుల్ యాక్టివ్ అయిపోయింది. ఈ క్రమంలోనే తన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది. ఇప్పటి వరకు డిజైనర్ వేర్స్‌తో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మాత్రం షాట్ తో హల్‌చల్ చేస్తోంది. ఆమె యోగా చేస్తుండగా దిగిన ఈ ఫొటోలో క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ పిక్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. మరి.. వైరల్ అవుతున్న పునర్నవి ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.