'నేను శైలజ' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన కీర్తి సురేష్.. మొదటి సినిమాతోనే తన క్యూట్ లుక్స్ తో, నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మధ్యకాలంలో అందాల విందు చేస్తూ కీర్తి సురేష్ రచ్చ రచ్చ చేస్తుంది.
సోషల్ మీడియా ద్వారా క్రేజ్ సంపాదించుకుంటూ ఎంతోమంది సెలబ్రిటీ హోదాలను దక్కించుకుంటున్నారు. అలా ఫేమ్ వచ్చిందో లేదో.. కొద్దికాలంలోనే ఏదొక టీవీ షోలో పాల్గొని సందడి చేసేస్తున్నారు. అలా యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా ఫేమ్ సొంతం చేసుకున్న బ్యూటీలలో దీప్తి సునైనా ఒకరు. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, ప్రైవేట్ సాంగ్స్ తో పాపులర్ అయిన దీప్తి.. వీడియోల ద్వారా అభిమానులను సంపాందించుకొని ఏకంగా సెలబ్రిటీ అయిపోయింది. ఆ తర్వాత బిగ్ బాస్ సెకండ్ సీజన్ […]
డబ్బు వెనుక పరుగులు పెడుతూ.. మనిషి తన ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్, ఓవర్ టైమ్ అంటూ జీతంకోసం జీవితాన్ని రిస్క్‌లో పెట్టుకుంటున్నారు. సమయం, సందర్భం లేకుండా రోజులో ఎప్పుడు పడితే అప్పుడు ఆహారం తీసుకుంటున్నారు. కొందరు రోజులో రెండుసార్లే ఆహారం తీసుకుంటుంటే.. ఇంకొందరు నాలుగైదు సార్లు తింటున్నారు. అలా తక్కువగా తిన్నా, ఎక్కువగా తిన్నా కూడా శరీరానికి ముప్పే. తినే విషయంలో జాగ్రత్తగా లేకపోతే ముందుగా వచ్చే సమస్యలు మలబద్ధకం, గ్యాస్ట్రిక్ […]
చిత్ర పరిశ్రమలో ఎందరో కథానాయకులు ఉంటారు. కొందరు నటనతో ప్రేక్షకుల అభిమానం చురగొంటే.. మరికొందరు సమాజసేవ ద్వారా అభిమానులకు దగ్గర అవుతారు. కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం ఆ రెండింటితో అభిమానుల గుండెల్లో తనదైన ముద్ర వేశాడు. రజినీకాంత్ కు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సూపర్ స్టార్ ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వాటికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. తాజాగా చెన్నైలో […]
పునర్నవి భూపాలం.. ఈ పేరు తెలియని వారు ఉండరు బిగ్ బాస్ షో ద్వారా ఆమె ఎంతో పాపులర్ అయిపోయింది. అంతకుముందే అనేక సినిమాల్లోకి నటించినా.. బిగ్ బాస్ షో ద్వారా భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది. తనకు అనిపించన విషయాన్ని సూటిగా చెబుతూ హౌస్ లో హాట టాపిక్ అయిన ఈ బ్యూటి.. రాహుల్ సిప్లిగంజ్ తో వ్యవహరించిన తీరుతో కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ అమ్మడు సోషల్ మీడియాలో పుల్ యాక్టివ్ గా […]
నేడు ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన వారు యోగాసనాలు వేస్తు వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రతి సంవత్సరం యోగా డే రోజు ఆసనాలు వేయడం తెలిసిందే. బాలయ్య వేసే యోగసనాలకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంటాయి. హైదరాబాద్ లో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ […]
దీప్తీ సునైనా.. టిక్ టాక్, యూట్యూబ్ వీడియోలతో కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలింస్ తో ఫేమ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 తర్వాతి నుంచి దీప్తీ సునైనా సెలబ్రిటీ అయిపోయింది. అయితే బిగ్ బాస్ వల్లే ఆమె లవ్ బ్రేకప్ అయ్యిందిని అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ జశ్వంత్- సిరితో చనువుగా ఉన్న విషయం తెలిసిందే. ఆ మ్యాటర్ బయటకు నెగెటివ్ గా వెళ్లడంతో […]
జాన్వీ కపూర్.. శ్రీదేవీ- బోనీ కపూర్ కుమార్తెగా బీ టౌన్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. నటన, గ్లామర్ విషయంలో ఇప్పటికే శ్రీదేవిలా ఉందంటూ మార్కులు కొట్టేసింది. చేసింది నాలుగే సినిమాలు అయినా ఫ్యాన్ బేస్ ను బాగానే సంపాదించింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది. గుడ్ లక్ జెర్రీ, మిలీ అనే రెండు సినిమాలు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు […]
మంచు లక్ష్మీ.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తె అని పిలిచే స్థాయి నుంచి ఆమెకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించారు. టాలీవుడ్ లో మంచు లక్ష్మి నటిగా, నిర్మాతగా తానేంటో నిరూపించుకున్నారు. అయితే నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన పిట్ట కధలు వెబ్ సిరీస్ తర్వాత మళ్లీ ఆవిడ స్క్రీన్ మీద కనిపించలేదు. తన తర్వాతి ప్రాజెక్ట్స్ గురించి కూడా ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా మంచు లక్ష్మి లీడ్ రోల్ ‘లేచింది మహిళా లోకం’ […]
125 ఏళ్ల యోగా గురువు స్వామి శివానందకు సోమవారం రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ శ్రీ పురస్కారాన్ని అందుకున్న విషయం అందరికి తెలిసిందే. చేసేపనిలో నిస్వార్థం నిబద్దత ఉంటే ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుంది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ యోగ గురువుకు పద్మశ్రీ అవార్డు వరించడమే. ఆయన అవార్డు అందుకున్న తీరుకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ప్రధానికి, రాష్ట్రపతికి పాదాభివందనం చేసి అవార్డు అందుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శివానంద నమస్కరించిన […]