బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆమెకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. హౌస్నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె క్రేజ్ కొనసాగింది. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉంటున్నారు.
నటి పునర్నవి.. 'బిగ్ బాస్'తో ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం విదేశాల్లో ఉంటోంది. తాజాగా ఆమె ప్రెగ్నెంట్ అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆమెనే వీటిపై క్లారిటీ ఇచ్చేసింది. బోల్డ్ రిప్లయ్ తో నోరు మూయించేసింది.
ఈ మధ్యకాలంలో ఒక్కొక్కరుగా సెలబ్రిటీలందరూ శుభవార్తలు చెబుతారేమో అనుకుంటుంటే.. ఫ్యాన్స్ బాధపడే విషయాలే చెబుతున్నారు. గతేడాది స్టార్ హీరోయిన్ సమంత మాయోసైటిస్ వ్యాధి బారినపడినట్లు బ్యాడ్ న్యూస్ చెప్పి ఒక్కసారిగా షాకిచ్చింది. అప్పటినుండి సినిమాలు, షూటింగ్స్ లేకుండా కేవలం హెల్త్ పైనే ఫోకస్ పెట్టింది. ప్రెజెంట్ సైన్ చేసిన సినిమాలన్నీ లేట్ అవుతున్నాయని ఆలోచనలో పడిందట. ఇప్పుడు అదే బాటలో యంగ్ బ్యూటీ పునర్నవి భూపాళం ఫ్యాన్స్ కి అవాక్కయ్యేలా చేసింది. అవును.. ప్రస్తుతం పునర్నవి లంగ్స్ […]
ఈ మధ్యకాలంలో హీరోయిన్స్, లేడీ ఆర్టిస్టులపై నెటిజన్స్ అభిమానం ఏమోగానీ ఆలోచనలు మితిమీరిపోతున్నాయి. సెలబ్రిటీస్ అన్నాక అప్పుడప్పుడు ఫ్యాన్స్, ఫాలోయర్స్ తో చిట్ చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. అలా ఓ టైమ్ చూసుకొని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చట స్టార్ట్ అవుతుందో లేదో.. వెంటనే నెటిజన్స్ నుండి పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ప్రశ్నలు బయటికి వస్తుంటాయి. పర్సనల్ లైఫ్ అయినా ఓ లిమిట్ లో అడిగితే బాగానే ఉంటుంది.. ఏకంగా వర్జినిటీ వరకూ వెళ్తున్నారు […]
పునర్నవి భూపాలం.. ఈ పేరు తెలియని వారు ఉండరు బిగ్ బాస్ షో ద్వారా ఆమె ఎంతో పాపులర్ అయిపోయింది. అంతకుముందే అనేక సినిమాల్లోకి నటించినా.. బిగ్ బాస్ షో ద్వారా భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది. తనకు అనిపించన విషయాన్ని సూటిగా చెబుతూ హౌస్ లో హాట టాపిక్ అయిన ఈ బ్యూటి.. రాహుల్ సిప్లిగంజ్ తో వ్యవహరించిన తీరుతో కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ అమ్మడు సోషల్ మీడియాలో పుల్ యాక్టివ్ గా […]