SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Prabhas Interesting Comments About Charan And His Role In Kalki Movie

చరణ్‌తో సినిమా చేస్తా.. ఆ మూవీలో నేనొక కమెడియన్‌ని అంతే: ప్రభాస్

కల్కి సినిమా ఫస్ట్ గ్లింప్స్ తో ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో గూస్ బంప్స్ వస్తున్నాయి. రెస్పాన్స్ కూడా అదిరిపోయింది. సినిమా హిట్ పక్కా అని అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్.. రామ్ చరణ్ తో సినిమా చేస్తా అని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

  • Written By: Nagarjuna
  • Published Date - Sat - 22 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
చరణ్‌తో సినిమా చేస్తా.. ఆ మూవీలో నేనొక కమెడియన్‌ని అంతే: ప్రభాస్

నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్‌‌లో తెరకెక్కుతున్న సినిమా ‘కల్కి 2898 AD’. ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రివీల్ కాగా దాని మీద పలు విమర్శలు వచ్చాయి. కొందరైతే చాలా దారుణంగా ట్రోల్స్ చేశారు. దానికి సమాధానమిస్తూ.. కల్కి 2898 AD ఫస్ట్ గ్లింప్స్‌ రిలీజ్ చేశారు. ఈ దెబ్బతో విమర్శలకు చెక్ పెట్టినట్టయ్యింది. అందరూ నోరెల్లబెట్టుకుని చూసేలా చేసింది ఫస్ట్ గ్లింప్స్‌ . మరోసారి తెలుగు సినిమా స్టామినా అంటే ఏంటో చూపించింది ప్రాజెక్ట్ కే గ్లింప్స్‌. ఇక ఫ్యాన్స్ అయితే మరో గ్లోబల్ హిట్ ప్రభాస్ ఖాతాలో చేరుతుందని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే ప్రభాస్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఫస్ట్ గ్లింప్స్ విడుదలైన సందర్భంగా ప్రభాస్ మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో రామ్ చరణ్ తో సినిమా చేస్తానని తన ఆసక్తిని బయటపెట్టారు. రామ్ చరణ్ తో సినిమా చేస్తారా అని అడిగిన ప్రశ్నకు ప్రభాస్ సమాధానమిచ్చారు. తనకు రామ్ చరణ్ మంచి స్నేహితుడని.. ఏదో ఒక రోజు ఇద్దరం కలిసి సినిమా చేస్తానని అన్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు ప్రభాస్ నటిస్తున్న సినిమాలో తానొక కమెడియన్ ని అని అన్నారు. కల్కి సినిమాలో తన పాత్ర చాలా ఫన్నీగా ఉంటుందని.. అలానే మంచి ఎమోషన్ కూడా ఉంటుందని అన్నారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని.. ఒక విధంగా ఈ సినిమాలో తానొక కమెడియన్ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

ఇక ఈ సినిమా భారీ బడ్జెట్‌‌తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. టాప్ టెక్నిషియన్స్ ఇందులో వర్క్ చేస్తున్నారు. సినిమాటోగ్రఫీ జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్, సంగీతం సంతోష్ నారాయణన్, డైలాగ్స్ సాయి మాధవ్ బుర్రా అందిస్తున్నారు. ఇక నటినటుల విషయానికి వస్తే హీరో‌‌గా ప్రభాస్, విలన్‌‌గా కమల్ హాసన్, మరో ప్రధాన పాత్రలో అమితాబ్ బచ్చన్, దిశా పటాని, హీరోయిన్‌‌‌‌గా దీపికా పదుకొనే నటిస్తున్నారు. ఇంతమంది భారీ తారాగణం ఉండడం, విజువల్ ట్రీట్ హాలీవుడ్ సినిమాల రేంజ్ లో ఉండడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాల ఫలితాలతో నిరాశ, నిస్పృహలో ఉన్న ఫ్యాన్స్ కి కల్కి ఒక బూస్టర్ డోస్ ని ఇచ్చినట్టయ్యింది. డార్లింగ్ ఖాతాలో హిట్ గ్యారంటీ అన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

#ProjectK #Kalki2898 star Prabhas confirms he would like to work with #RRR stars Ram Charan and N.T. Rama Rao Jr. soon pic.twitter.com/VN80RVEUZE

— The Hollywood Reporter (@THR) July 21, 2023

#Prabhas on his character bringing the humor in #Kalki2898 AD #SDCC 2023#Kalki #ProjectKalkipic.twitter.com/sbwT7OTMZW

— GSK Media (@GskMedia_PR) July 21, 2023

Tags :

  • Kalki 2898 AD Movie
  • Movie News
  • Prabhas
  • RAM CHARAN
  • tollywood
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam