SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Poonam Pandey Bold Offer To Fans Goes Viral

బ్రా లేకుండా టాప్ లెస్ ట్రీట్ ఇస్తా.. స్టార్ హీరోయిన్ టెంప్టింగ్ ఆఫర్!

  • Written By: Ajay Krishna
  • Published Date - Mon - 2 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బ్రా లేకుండా టాప్ లెస్ ట్రీట్ ఇస్తా.. స్టార్ హీరోయిన్ టెంప్టింగ్ ఆఫర్!

సోషల్ మీడియాలో అభిమానులను, ఫాలోవర్లను ఎలా అటెన్షన్ లో పెట్టుకోవాలో బాలీవుడ్ భామలకు తెలిసినంతగా సౌత్ బ్యూటీలకు తెలియదనే చెప్పాలి. ఎందుకంటే.. ఫ్యాన్స్ ని తమ లైన్ లో పెట్టుకోవడానికి ఎంతటి బోల్డ్ స్టేట్ మెంట్స్ అయినా ప్రకటిస్తారు బాలీవుడ్ ముద్దుగుమ్మలు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి, శృంగారతార పూనమ్ పాండే.. ఓ బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

మామూలుగానే ఫ్యాన్స్ ని ఎలా అట్రాక్ట్ అవ్వాలో, ఎలా ఆకట్టుకోవాలో ఫుల్ క్లారిటీగా ఉంటుంది పూనమ్. ముఖ్యంగా సోషల్ మీడియాలో పూనమ్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. పూనమ్ ఎప్పుడు ఏ పోస్ట్ పెట్టినా సోషల్ మీడియాలో ఫ్యాన్స్, నెటిజన్లు హీటెక్కిపోతుంటారు. అంతలా స్కిన్ షో చేస్తూ అందాలన్నీ ఆరబోస్తుంది పూనమ్. అయితే.. కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘లాక్ అప్’ రియాలిటీ షోలో పూనమ్ పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఇటీవలే తన లైఫ్ లో జరిగిన అవమానాల గురించి ఎమోషనల్ అయిన పూనమ్.. తాజాగా బ్రా లేకుండా టాప్ లెస్ గా పోజిస్తానని ఫ్యాన్స్ కి టెంప్టింగ్ ఆఫర్ ప్రకటించింది. మరి ఇంతకీ పూనమ్ ఎందుకలా బోల్డ్ ఆఫర్ చేసింది? అనే వివరాల్లోకి వెళ్తే.. లాక్ అప్ షోలో మిగతా కంటెస్టెంట్స్ కంటే ఎక్కువ ఓట్లు రాబట్టుకోవడానికి పూనమ్ ఈ టాప్ లెస్ ఆఫర్ ప్రకటించింది. ‘అగ‌ర్ మేరే కో భ‌రా భ‌ర్ ఓట్ దేతే హో..ఇస్ బార్ టీ ష‌ర్ట్ ఉతారుంగి.. ఇస్ బార్ బ్రా న‌హీ ర‌హేగీ’ (ఈసారి నాకు ఎక్కువ ఓట్లు వేస్తే టీష‌ర్ట్ తీసేస్తాను..అయితే ఈసారి బ్రా ఉండ‌క‌పోవ‌చ్చు) అని ఓపెన్‌ గా చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

Poonam pandey lock up show

ఇదిలా ఉండగా.. పూనమ్ చేసిన ఈ బోల్డ్ ఆఫర్.. ఆమెకు ఏ రేంజులో ఓట్ల‌ను సంపాదించి పెడ‌తాయ‌నేది ఆసక్తికరంగా మారింది. ఇక పూనమ్ పాండే ఈసారి షోలో ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంది అనేది తదుపరి ఎపిసోడ్ లో తెలియనుంది. మరి పూనమ్ బోల్డ్ ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

As @iPoonampandey Promised To Her Fans That She Will Remove Her Tshirt After Getting Saved From Chargesheet Now You See What She Did For Her Fans😑

Cheap Tactics To Get Saved in The Show😔

Jo Wada Kiya Wo Nibhaya Isne Magar Aadha😂#LockUpp#ShivamSharma#PoonamPandey pic.twitter.com/3J4xLvlwo5

— Shivam Sharma Supremacy 🦁 (@Shivamatics) April 3, 2022

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • bollywood actress
  • Kangana ranaut
  • Lock Upp Reality Show
  • Poonam Pandey
  • Reality show
  • viral videos
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మాజీ భర్తపై రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్.. తన వ్యక్తిగత వీడియోలు విక్రయించాడంటూ..

మాజీ భర్తపై రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్.. తన వ్యక్తిగత వీడియోలు విక్రయించాడంటూ..

  • నటి కాజోల్ కి ఏమైంది.. ఆందోళనలో ఫ్యాన్స్!

    నటి కాజోల్ కి ఏమైంది.. ఆందోళనలో ఫ్యాన్స్!

  • భార్య ఉన్నా కూడా ఆ స్టార్ హీరో నన్ను కోరుకునేవాడు: ప్రభాస్ హీరోయిన్

    భార్య ఉన్నా కూడా ఆ స్టార్ హీరో నన్ను కోరుకునేవాడు: ప్రభాస్ హీరోయిన్

  • పవన్ హీరోయిన్‌కు జగన్ ఫ్యాన్స్ చుక్కలు! దెబ్బకి దిగొచ్చింది!

    పవన్ హీరోయిన్‌కు జగన్ ఫ్యాన్స్ చుక్కలు! దెబ్బకి దిగొచ్చింది!

  • స్టార్ హీరోయిన్ పై కోర్టు సంచలన తీర్పు! ఆమె ఎవరంటే?

    స్టార్ హీరోయిన్ పై కోర్టు సంచలన తీర్పు! ఆమె ఎవరంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam