సోషల్ మీడియాలో అభిమానులను, ఫాలోవర్లను ఎలా అటెన్షన్ లో పెట్టుకోవాలో బాలీవుడ్ భామలకు తెలిసినంతగా సౌత్ బ్యూటీలకు తెలియదనే చెప్పాలి. ఎందుకంటే.. ఫ్యాన్స్ ని తమ లైన్ లో పెట్టుకోవడానికి ఎంతటి బోల్డ్ స్టేట్ మెంట్స్ అయినా ప్రకటిస్తారు బాలీవుడ్ ముద్దుగుమ్మలు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి, శృంగారతార పూనమ్ పాండే.. ఓ బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. మామూలుగానే ఫ్యాన్స్ ని ఎలా అట్రాక్ట్ అవ్వాలో, ఎలా ఆకట్టుకోవాలో […]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. ‘లాకప్’ అనే రియాలిటీ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ మెల్లమెల్లగా తమ లైఫ్ లో ఎదుర్కొన్న కష్టాలు, బాధించిన విషయాలను షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా కంటెస్టెంట్ మునవర్ ఫారూఖీ.. 6 ఏళ్ల వయస్సులో లైంగిక వేధింపులకు గురైనట్లు చెప్పాడు. దగ్గరి బంధువులే తనను లైంగికంగా వేధించేవారని, ఐదేళ్ల పాటు ఇలాంటి వేధింపులను భరించానని తెలిపాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ హోస్ట్ గా నిర్వహిస్తున్న ‘లాక్ అప్’ రియాలిటీ షోలో రోజుకో కంటెస్టెంట్ తన లైఫ్ లోని సీక్రెట్ రిలేషన్ షిప్ ని బయట పెడుతున్నారు. తాజాగా నటి, మోడల్ మందనా కరిమి.. తన లైఫ్ లోని సీక్రెట్ రిలేషన్ బయటపెట్టింది. బాలీవుడ్ లో ఓ ఫేమస్ డైరెక్టర్ తనను గర్భవతిని చేసి వదిలేశాడని చెబుతూ ఎమోషనల్ అయ్యింది. ఎలిమినేషన్ రౌండ్ నుండి తప్పించుకునే క్రమంలో మందనా సీక్రెట్ రిలేషన్ ఆప్షన్ […]
బాలీవుడ్ బ్యూటీ, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే భామ కంగనా రనౌత్. తాను ఏ కామెంట్ చేసినా కూడా అది సంచలనం కాకమానదు. ఆమె ప్రస్తుతం లాకప్ అని ఒక కొత్త కాన్సెప్ట్ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఆ షో కాన్సెప్ట్ కూడా చూడటానికి బిగ్ బాస్ లా కనిపించినా చాలా విభిన్నమైన షో అది. అందులో ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడానికి వారి డార్క్ సీక్రెట్స్ ను బయటపెట్టారు. అవి సోషల్ మీడియాలో పెద్ద […]
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్, కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో ‘లాకప్’. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ షో ఆడియన్స్‌ను బాగానే అట్రాక్ట్ చేస్తోంది. ఇక ఈ గేమ్‌లో ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవాలంటే కంటెస్టెంట్స్ ఒక సీక్రెట్ చెప్పాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా.. షోలో పాల్గొన్న కంటెస్టెంట్లు బయటపెడుతున్న సీక్రెట్లు వింటుంటే ప్రేక్షకుల మతి పోతోంది. ఎలిమినేషన్ నుంచి గట్టెక్కడం కోసం ఇన్నాళ్లుగా దాచిపెట్టిన రహస్యాలను నిర్మొహమాటంగా బయటపెడుతున్నారు కంటెస్టెంట్లు. తాజాగా తెహ్‌సీన్ పూనావాలా ఓ షాకింగ్ […]