Dance India Dance: దేశవ్యాప్తంగా పాపులర్ అయినటువంటి జీ నెట్ వర్క్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా తెలుగులో జీ తెలుగు ఛానల్ అనేక రియాలిటీ షోలు నిర్వహిస్తూ.. టాలెంట్ ఉన్న గాయనీ గాయకులను, అనేక మంది డాన్సర్ లను ఇండస్ట్రీకి అందిస్తోంది. ప్రతి ఏడాది సరికొత్త కంటెంట్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు.. ఇప్పుడు మరో డాన్స్ రియాలిటీ షోతో ముందుకు రానుంది. ఈసారి డాన్స్ షోలో తెలుగు […]
సోషల్ మీడియాలో అభిమానులను, ఫాలోవర్లను ఎలా అటెన్షన్ లో పెట్టుకోవాలో బాలీవుడ్ భామలకు తెలిసినంతగా సౌత్ బ్యూటీలకు తెలియదనే చెప్పాలి. ఎందుకంటే.. ఫ్యాన్స్ ని తమ లైన్ లో పెట్టుకోవడానికి ఎంతటి బోల్డ్ స్టేట్ మెంట్స్ అయినా ప్రకటిస్తారు బాలీవుడ్ ముద్దుగుమ్మలు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి, శృంగారతార పూనమ్ పాండే.. ఓ బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. మామూలుగానే ఫ్యాన్స్ ని ఎలా అట్రాక్ట్ అవ్వాలో, ఎలా ఆకట్టుకోవాలో […]
రీల్ యాక్టర్ కం రియల్ హీరో.. సోనూసూద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో విలన్ రోల్స్ చేస్తూ ప్రేక్షకాదరణ పొందిన సోనూసూద్.. లాక్ డౌన్ సమయంలో వేలమందికి సాయం చేసి రియల్ హీరో అయిపోయాడు. అప్పటినుండి సోనూసూద్ ని విలన్ గా చూసేందుకు అభిమానుల మనసు ఒప్పుకోవడం లేదని అంటున్నారు. ఇక సినిమాల విషయాన్ని పక్కన పెడితే.. సోనూసూద్ ఫిట్నెస్ ఫ్రీక్ అనే సంగతి అందరికి తెలిసిందే. విలన్ […]
బిగ్‌బాస్ షో.. దీని గురించి తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అవసరం లేదు. మొదటి సీజన్ నుంచి ఈ షో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. బుల్లితెరపై భారీ రెస్పాన్స్ తెచ్చుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఓ వైపు ఇదంతా స్క్రిప్టెడ్ అంటూ విమర్శలు వెల్లువెత్తినా బిగ్ బాస్ ప్రోగ్రాం హవాకు మాత్రం ఎక్కడా బ్రేకులు పడలేదు. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ ఇదే పరిస్థితి. బుల్లితెర షోస్ అన్నింటిలోకెల్లా ఈ షోకు భారీ టీఆర్పీ దక్కింది. […]
పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య ఇప్పుడు బుల్లితెరపై కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. తల్లి రేణూ దేశాయ్ జడ్జిగా చేస్తున్న ఓ టీవీ షోలో సడెన్‌గా ఆద్య ప్రత్యక్షమైంది. ఆద్యను చూసి రేణూదేశాయ్ చాలా ఎమోషనల్ అయింది. తాజాగా విడుదలైన ఈ టీవీ షో టీజర్ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. రేణు దేశాయ్ జడ్జిగా వ్యవహరిస్తున్న డ్రామా జూనియర్స్ ప్రోగ్రాంలో ఆద్య సందడి కనిపించబోతోంది. మదర్స్ డే స్పెషల్‌గా ఈ ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది. ఆద్యకు యాంకర్ […]