SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Netizens Fire Over Varalakshmi Sarath Kumars Post On Radhika Birthday Wishes

హ్యాపీ బర్త్‌ డే ఆంటీ అంటూ వరలక్ష్మి శరత్‌కుమార్‌ పోస్ట్‌.. ఫైరవుతున్న నెటిజన్లు..

  • Written By: Soma Sekhar
  • Published Date - Mon - 22 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
హ్యాపీ బర్త్‌ డే ఆంటీ అంటూ వరలక్ష్మి శరత్‌కుమార్‌ పోస్ట్‌.. ఫైరవుతున్న నెటిజన్లు..

చిత్ర పరిశ్రమలో నటీ నటులు రెండో వివాహం చేసుకోవడం సాధారణ విషయమే. అయితే రెండో పెళ్లి అయినా కానీ కొన్ని కుటుంబాల మధ్య సఖ్యత బాగానే ఉంటుంది. అయితే తాజాగా వరలక్ష్మీ శరత్ కుమార్ తన పిన తల్లి రాధిక విషయంలో చేసిన పనికి నెటిజన్స్ ఆమె పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

వరలక్ష్మీ శరత్ కుమార్.. హీరో రవితేజా నటించిన ‘క్రాక్’ మూవీతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాంతో ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. వరలక్ష్మీ ఏ విషయాన్నైనా డైరెక్టు గా చెబుతుందని అందుకే ఆమెని ఫైర్ బ్రాండ్ అంటారని సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆమె నెటిజన్స్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే తాజాగా తన పిన తల్లి అయిన రాధిక 60వ పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్ ద్వారా వరలక్ష్మీ శుభాకాంక్షలు తెలిపింది.

అందులో ఈ విధంగా రాసుకొచ్చింది. ”60వ జన్మదిన శుభాకాంక్షలు ఆంటీ.. లవ్ యూ.. మీరు మా అందరికీ ఆదర్శం. ఏజ్ అనేది కేవలం నంబర్ మాత్రమే దానికి మీరే ఉదాహరణ.. త్వరలోనే కలుద్దాం ఆంటీ లవ్ యూ.. ”అంటూ ట్యాగ్ చేసింది. ఇప్పుడు ఇదే వరలక్ష్మీ శరత్ కుమార్ కు పెద్ద తలనొప్పి తీసుకొచ్చింది. అమ్మను ఆంటీ అని పిలవడం ఏంటీ అంటూ నెటిజన్స్ తీవ్రంగా విమర్శిస్తూన్నారు. దీనిపై గతంలోనే ఆమె స్పందించారు. రాధిక మా నాన్నకి రెండో భార్య మాత్రమే.. నిజానికి ఆమె నాకు తల్లి కాదు. అయినా గాని మేం చాలా సంతోషంగా ఉంటాం.

అమ్మను ఆంటీ అని ఎందుకు పిలుస్తావ్ అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. రాధిక నాకు అమ్మ కానప్పుడు ఏమని పిలవాలి? ఎవరికైనా తల్లి ఒక్కరే ఉంటారు. అందుకే ఆమె నాకు ఆంటీ అవుతుంది. అంటూ బదులిచ్చింది. ఇతరులే ఇలాంటి గాసిప్స్ పుట్టిస్తారని తెలిపింది. ప్రస్తుతం వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ గా ఉంది. మరి వరలక్ష్మీ శరత్ కుమార్ స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Happpyyyyyy 60th birthday aunty….loveeeee you…u r such an inspiration to us all…age is just a number and you are proof of that..muuahhh..have a good trip aunty..see u soon..muahhh 60 and fabulous..😘😘😘😘 @realradikaa pic.twitter.com/HaU3jBlxYL

— 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) August 21, 2022

Kadu @varusarath5 aunty yndi.?? Amma ani pettu. Baguntundi. Anta egoism Avasarama. Varu Bangaru

— ALLU BALAJI (@Balaji66666) August 21, 2022

Ammava aunty nu solra ! ennachi ungalukku

— Vijayakumar Arivalagan (@VijayakumarAri2) August 21, 2022

Why do you call her auntie? She is your mother… Call her that! Doesn’t matter if she didn’t get you into this world… She is in that place now… Not your birth mother

— Venkat Subs (@manivisu73) August 22, 2022

  • ఇదీ చదవండి: బాలీవుడ్ స్టార్ హీరోల పరువు తీస్తూ.. రామ్ గోపాల్ వర్మ ట్వీట్!
  • ఇదీ చదవండి: Chiranjeevi: మెగాస్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సుమన్ టీవీ అధినేత సుమన్!

Tags :

  • Actress Radhika Sarathkumar
  • Birthday Wishes
  • Movie News
  • Varalaxmi Sarathkumar
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam