తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు రాధిక. ప్రముఖ తమిల నటుడు ఎం.ఆర్.రాధా కూతురు రాధిక. చిలిపి వయసు చిత్రంతో రాధికకు మంచి పేరు రావడంతో వరుస చిత్రాల్లో ఆఫర్ వచ్చింది. తెలుగు, తమిళ, మళియాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది రాధిక. అప్పట్లో రాధిక, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలో బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. నటిగానే కాకుండా దర్శక, నిర్మాతగా […]
ఈ మధ్య ఈవెంట్స్ లో సినిమాల ప్రమోషన్స్ కంటే కాంట్రవర్సీలే ఎక్కువవుతున్నాయి. వరుసగా అలాంటి ఇన్సిడెంట్సే జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ఓ మూవీ ఈవెంట్ లోనూ సీనియర్ నటి రాధిక షాకింగ్ కామెంట్స్ చేశారు. అది మూవీకి సంబంధించిన విషయమే అయినప్పటికీ.. ఆడియెన్స్ లో మగాళ్లందరూ ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఈవిడ ఇలా మాట్లాడేశారేంటి అని అనుకున్నారు. దీంతో ఈ కామెంట్స్ కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. దానికి తోడు రాధిక చేసిన కామెంట్స్ ప్రస్తుత […]
చిత్ర పరిశ్రమలో నటీ నటులు రెండో వివాహం చేసుకోవడం సాధారణ విషయమే. అయితే రెండో పెళ్లి అయినా కానీ కొన్ని కుటుంబాల మధ్య సఖ్యత బాగానే ఉంటుంది. అయితే తాజాగా వరలక్ష్మీ శరత్ కుమార్ తన పిన తల్లి రాధిక విషయంలో చేసిన పనికి నెటిజన్స్ ఆమె పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. వరలక్ష్మీ శరత్ కుమార్.. హీరో రవితేజా నటించిన ‘క్రాక్’ మూవీతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. […]
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నటి రాధిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత బుల్లితెరపై ఆమె తన సత్తా చాటారు. నటిగా, నిర్మాతగా ఆమె సినీపరిశ్రమకు చేసిన సేవలు మరువలేనివి. ఒకప్పుడు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం కుర్ర హీరోలకు తల్లిగా నటిస్తూ మెప్పిస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవితో ఆమె ఎన్నో చిత్రాల్లో నటించారు. వీరిద్దరు కలిసి నటించిన ఎన్నో చిత్రాలు […]