SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Nani Comments At Ante Sundaraniki Succes Meet

Nani: మంచి సినిమా చేయమని కంప్లైంట్ చేయడం కాదు.. అవి వచ్చినప్పుడు చూడాలి కదా?: నాని

  • Written By: Dharani
  • Published Date - Mon - 13 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Nani: మంచి సినిమా చేయమని కంప్లైంట్ చేయడం కాదు.. అవి వచ్చినప్పుడు చూడాలి కదా?: నాని

నాచురల్‌ స్టార్‌ నాని, నజ్రియా జంటగా నటించిన చిత్రం అంటే సుందరానికీ. మూడు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటీవ్‌ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే అనుకున్న మేర కలెక్షన్లు రావడం లేదని టాక్‌. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కింది. ఈ క్రమంలో చిత్ర బృందం సోమవారం విజయోవత్సవాలు నిర్వహించింది. ఈ సందర్భంగా నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచి సినిమాలు రావాట్లేదు అంటారు.. వచ్చిన సినిమాలను సరిగా ఆదరించరు అన్నారు. ప్రస్తుతం నాని వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

విజయోత్సవాల సందర్భంగా నాని మాట్లాడుతూ.. ‘‘టీమ్‌ మొత్తం కష్టపడటం వల్లే ఇంత మంచి చిత్రం రూపొందింది. ఇక సినిమా విడుదలైన మూడు రోజులకే మేం విజయోత్సవాలు చేసుకుంటున్నాం. ఇది చూసి అందరూ ఆ‍శ్చర్యపోతున్నారు. మేం కలెక్షన్స్‌ని సెలబ్రేట్‌ చేసుకోవడం లేదు. ప్రేక్షకుల నుంచి మా చిత్రానికి దక్కిన ప్రేమను సెలబ్రేట్‌ చేసుకుంటున్నాం. మంచి సినిమా తీయమని కంప్లైంట్‌ చేయడమే కాదు.. అలాంటి సినిమాలు వచ్చినప్పుడు.. మాస్‌ సినిమాలాగానే ఎంకరేజ్‌ చేయాలి. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఈ తరహా చిత్రాలు ప్రేక్షకులకు చేరువ కావడానికి మీడియా వాళ్లు ఎంతో కీలక పాత్ర పోషిస్తుంటారు. మంచి సినిమా వచ్చినప్పుడు దాన్ని భుజాలపై వేసుకుని ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లాలని కోరుతున్నాం. ఈ ఏడాది వచ్చిన మంచి సినిమాలేంటి అని ఎవరైనా ఏడాది చివర్లో అడిగితే.. అందులో కచ్చితంగా అంటే సుందరానికీ సినిమా ఉంటుంది’’ అన్నాడు. ప్రస్తుతం నాని వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారియి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Manchi cinema tiyamani complaint cheyadame kaadu avi vachinapudu Danini mass cinema lagane encourage cheyali- @NameisNani

We are sorry #Nani ,We(Telugu Audience)Have yet again failed your good cinema

Now that it is clear please Comeback to NenuLocal,MCA zone#AnteSundariniki pic.twitter.com/DFjtWYZVnX

— Nani Trends™ (@TrendsforNani) June 13, 2022

  • ఇది కూడా చదవండి: Nani: మా వాళ్ల అందరికీ ఓ తిక్క ఉంది.. దానికో లెక్క ఉంది : నాని
  • ఇది కూడా చదవండి: Pawan Kalyan: ఇండస్ట్రీ ఎవరి సొత్తు కాదు.. సినిమా వేరు రాజకీయం వేరు: పవన్‌ కళ్యాణ్‌
  • ఇది కూడా చదవండి: Nani: పుష్ప సినిమాపై నాని సంచలన వ్యాఖ్యలు.. ‘పాన్‌ ఇండియా అని మనం అనుకుంటే సరిపోదు’!

Tags :

  • Ante Sundaraniki Movie
  • Latest Telugu Movie News
  • Nani
  • Nazriya
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

2018 మూవీలోని హీరోయిన్‌కి టాలీవుడ్‌కి ఉన్న లింక్ ఏమిటో తెలుసా?

2018 మూవీలోని హీరోయిన్‌కి టాలీవుడ్‌కి ఉన్న లింక్ ఏమిటో తెలుసా?

  • దసరాతో హిట్ ట్రాక్‌లోకి నాని! మధ్యలో జగన్‌ను ఎందుకు లాగుతున్నారు?

    దసరాతో హిట్ ట్రాక్‌లోకి నాని! మధ్యలో జగన్‌ను ఎందుకు లాగుతున్నారు?

  • ‘దసరా’ సినిమాతో నాని కొత్త రికార్డు..అక్కడ NTR రికార్డ్ బ్రేక్..!

    ‘దసరా’ సినిమాతో నాని కొత్త రికార్డు..అక్కడ NTR రికార్డ్ బ్రేక్..!

  • ‘దసరా’ మూవీలో కొన్ని సీన్స్ మందు కొట్టి చేశా! నాని షాకింగ్ కామెంట్స్..

    ‘దసరా’ మూవీలో కొన్ని సీన్స్ మందు కొట్టి చేశా! నాని షాకింగ్ కామెంట్స్..

  • IND-AUS మ్యాచ్.. గ్రౌండ్ లో కామెంటేటర్స్ తో హీరో నాని!

    IND-AUS మ్యాచ్.. గ్రౌండ్ లో కామెంటేటర్స్ తో హీరో నాని!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam