నాచురల్ స్టార్ నాని, నజ్రియా జంటగా నటించిన చిత్రం అంటే సుందరానికీ. మూడు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే అనుకున్న మేర కలెక్షన్లు రావడం లేదని టాక్. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కింది. ఈ క్రమంలో చిత్ర బృందం సోమవారం విజయోవత్సవాలు నిర్వహించింది. ఈ సందర్భంగా నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచి సినిమాలు రావాట్లేదు అంటారు.. వచ్చిన […]
టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్త పడుతుంటాడని అందరికి తెలిసిందే. కానీ ఈ మధ్య సినిమా రిలీజ్ కి సమయం ఆసన్నమై ప్రమోషన్స్ జరుగుతున్నప్పుడు వివాదాలలో చిక్కుకుంటున్నాడు. గతేడాది శ్యామ్ సింగరాయ్ సినిమాతో మంచి హిట్ అందుకున్న నాని.. ఇప్పుడు ‘అంటే సుందరానికి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మొదటి నుండి ఆవకాయ్ సీజన్ లో సినిమా రిలీజ్ చేస్తామంటూ చెప్పిన యూనిట్.. మొత్తానికి జూన్ 10న సినిమాను రిలీజ్ చేస్తోంది. […]
నేచురల్ స్టార్ నాని, మలయాళ హీరోయిన్ నజ్రియా నజీమ్ జంటగా నటిస్తున్న చిత్రం అంటే సుందరానికీ. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ బుధవారం రిలీజైంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జూన్ 10న థియేటర్లలో రిలీజవుతోంది. ఇది కూడా చదవండి: హీరో నానికి అల్లు అర్జున్ క్షమాపణలు! […]