SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Hero Nani Breaksjr Ntrs Records In Overseas

‘దసరా’ సినిమాతో నాని కొత్త రికార్డు..అక్కడ NTR రికార్డ్ బ్రేక్..!

నేచురల్ స్టార్ నాని 'దసరా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో నాని, కీర్తీ సురేష్ లు అద్భుతంగా నటించారు. గురువారం వివిధ భాషల్లో విడుదలైన ఈ మూవీ మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ప్రేక్షకులు థియేటర్ల వైపు క్యూ కడుతున్నారు. ఈ మూవీతో నాని.. యంగ్ టైగర్ యన్టీఆర్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు.

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Sat - 1 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
‘దసరా’ సినిమాతో నాని కొత్త రికార్డు..అక్కడ NTR రికార్డ్ బ్రేక్..!

నేచురల్ స్టార్ నాని ‘దసరా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో నాని, కీర్తీ సురేష్ లు అద్భుతంగా నటించారు. గురువారం వివిధ భాషల్లో విడుదలైన ఈ మూవీ మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ప్రేక్షకులు థియేటర్ల వైపు క్యూ కడుతున్నారు. అలానే దసరా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతుంది. ఇక ఈసినిమాతో నాని ఓవర్సీస్ లో మంచి రికార్డు సాధించాడు. ఓవర్సీస్ లో నాని సినిమాలు పక్క రాష్ట్రాల స్టార్ హీరోల కంటే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దసరా సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో యంగ్ టైగర్ యన్టీఆర్ రికార్డును నాని బ్రేక్ చేశాడు

టాలీవుడ్ స్టార్ హీరో నాని సినిమాలు గత 5 ఏళ్లుగా బాక్సాఫీస్ వద్ద అంతగా పెర్ఫార్మ్ చేయడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టాలీవుడ్ లో నాని మిడ్ రేంజ్ హీరోల్లో నెంబర్ వన్ స్థానంలో చలామణి అవుతున్న విషయం తెలిసిందే. కానీ ఓవర్సీస్ మార్కెట్ విషయంలో మాత్రం స్టార్ హీరోలతో పోటీ పడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే కొంతమంది స్టార్ హీరోల కంటే కూడా నానినే టాప్ ప్లేస్ లో ఉన్నాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకు బలమైన కారణంగా కూడా లేకపోలేదు. నాని ఖాతాలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 8 సినిమాలు వన్ మిలియన్ మార్క్ ను అందుకున్నాయి.

hero-nani-breaksjr-ntrs-records-in-overseas

Join Our Whatsapp Channel

తాజాగా ఆయన నటించిన దసరా కూడా ఈరోజు కలెక్షన్లతో 1 మిలినయ్ మార్క్ ను అందుకుంది. ఇప్పటికే 7 సార్లు ఈ రేర్ ఫీట్ ను సాధించిన నాని ఈ చిత్రంతో 8వ సారి కూడా అందుకున్నాడు. గతంలో నాని నటించిన ‘ఈగ’, ‘భలే భలే మగాడివోయ్’, ‘నేను లోకల్’, ‘నిన్ను కోరి’, ఎంసీఏ, ‘జెర్సీ’, ‘అంటే సుందరానికీ!’ మొదలైన సినిమాలు మిలియన్ మార్క్ ను అందుకున్నాయి. తాజాగా దసరా మూవీకి కూడా మిలియన్ మార్క్ ను చేరుకుంది. దీంతో టాలీవుడ్ నుంచి ఎక్కువ 1 మిలియన్ డాలర్ల సినిమాలు అందించిన సెకండ్ హీరోగా నాని నిలిచాడు. నాని కంటే ముందు స్థానంలో మహేష్ బాబు 11 సినిమాలతో ఉండగా.. మొన్నటి వరకు యన్టీఆర్ 7 సినిమాలతో రెండో స్థానంలో ఉండేవాడు.

ఇప్పుడు యన్టీఆర్ ను పక్కకు నెట్టి నెంబర్ 2 ప్లేస్ ను నాని దక్కించుకున్నాడు. యన్టీఆర్, కొరటాల కాంబినేషనల్ రానున్న సినిమా ఖచ్చితంగా ఓవర్సీస్ లో మిలియన్ కొట్టే అవకాశం ఉంది. కానీ సమయంలోనే నాని ఇంకో రెండు సినిమాలు వస్తే.. అవి కూడా మిలియన్ మార్క్ ను అందుకునే అవకాశం ఉంది. అలా చూస్తే.. నాని రికార్డు ను బ్రేక్ చేయడానికి యన్టీఅర్ కు సమయం పడుతుంది. అలానే మహేష్, రాజమౌళి తీయనున్న సినిమా ఆలస్యం అయితే మాత్రం నాని ఫస్ట్ ప్లేస్ కు వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. మరి.. తాజాగా నాని సాధించిన కొత్త రికార్డు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Dasara Movie
  • Jr ntr
  • Movie News
  • Nani
  • overseas
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

  • ఎవ్వరినీ వదలను..ఏఐ మార్ఫింగ్ సాంగ్ ‌పై NTR ఫైర్

    AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

    వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

  • జనసేనలోకి ప్రముఖ పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి.. పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిక!

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam