SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Nandamuri Balakrishna Message To His Fans

అభిమానులకు బాలకృష్ణ సందేశం! శభాష్ బాలయ్య!

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Mon - 7 June 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అభిమానులకు బాలకృష్ణ సందేశం! శభాష్ బాలయ్య!

నందమూరి.. తెలుగు చలనచిత్ర రంగంలో ఈ పేరుకి ఉండే పవర్ అంతా ఇంతా కాదు. నటుడిగా, నాయకుడిగా సీనియర్ యన్టీఆర్ తెలుగు వారి ఖ్యాతిని చాటి చెప్పారు. ఇక ఆయన వారసుడిగా నందమూరి బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోగలిగారు. నటుడిగా 35 ఏళ్లకి పైబడి బాలయ్య చేయని ప్రయోగాలు లేవు. ఆయన అందుకొని రికార్డ్స్, రివార్డ్స్ లేవు. మరోవైపు హిందుపురం ఎమ్మెల్యేగా కూడా ఈయన ప్రజల హృదయాన్ని గెలుచుకోగలిగారు. యన్టీఆర్ కొడుకుగా ఇంత సాధించారు కాబట్టే బాలయ్యకి మాస్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక బాలయ్య పుట్టినరోజు అంటే చాలు. ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. కటౌట్స్ కట్టి, కేక్ కట్ చేసి, పాలాభిషేకాలు చేస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాలలో పండగ వాతావరణం తెచ్చేస్తారు. ఈ జూన్ 10 వ తేదీ బాలయ్య పుట్టినరోజు. కానీ.., కరోనా నేపథ్యంలో ఈసారి తన పుట్టినరోజు వేడుకలు రద్దు చేసుకుంటున్నట్టు బాలయ్య ఫ్యాన్స్ కి ఓ సందేశాన్ని పంపారు.

నా ప్రాణ సమానులైన అభిమానులకు ఓ విన్నపం. ప్రతిఏటా జూన్ 10 వతేదీ నాపుట్టినరోజునాడు నన్ను కలిసేందుకు నలుదిక్కులనుండీ తరలివస్తున్న మీ అభిమానానికి సర్వదా విధేయుడ్ని. కానీ.., కరోనా విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అభిలషణీయం కాదు. నన్నింతటివాడ్ని చేసింది మీఅభిమానం. ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను. మీ అభిమానాన్ని మించిన ఆశీస్సు లేదు. మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు. మీ కుటుంబం తో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదిన వేడుక. దయచేసి రావద్దని మరీ మరీ తెలియచేస్తున్నాను. ఈ విపత్కాలంలో అసువులు బాసిననా అభిమానులకూ కార్యకర్తలకూ అభాగ్యులందరికీ నివాళులర్పిస్తూ మీ నందమూరి బాలకృష్ణ.. అంటూ ఆయన సోషల్ మీడియాలో ఓ మెసేజ్ ని పోస్ట్ చేశారు. దీంతో.., కష్టకాలంలో బాలయ్య వ్యవహరిస్తున్న తీరుకి అంతా శభాష్ బాలయ్య అంటున్నారు. నిజానికి ఇండస్ట్రీలో బాలకృష్ణ అంటేనే క్రమశిక్షణకి ఒక మారు పేరు. పరిస్థితికి తగ్గట్టు వ్యవరించాలనే సిద్ధాంతం ఆయనది. ఈ విషయంలో తాను ఎంత పద్దతిగా ఉంటాడో , తన ఫ్యాన్స్ కూడా అంతే పద్దతిగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటారు. ఇలా. క్రమశిక్షణ తప్పిన ఫ్యాన్స్ పై ఆయన చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ.., అలాంటి ఘటనలు పక్కన పెడితే బాలకృష్ణకి అభిమానులు అంటే చాలా ఇష్టం. తన అభిమానులు తన మాటని దాటి ప్రవర్తించరని ఆయన నమ్మకం. దీంతో.., ఇప్పుడు కూడా బాలకృష్ణ మాటకి విలువ ఇచ్చి ఫ్యాన్స్ ఆయన పుట్టినరోజు సంబరాలు చేయడానికి బయటకి రారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.., కరోనా కాలంలో ఉన్నతంగా వ్యవహరించిన బాలయ్య నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

Tags :

  • balakrishna
  • balakrishna birthday
  • balakrisna upcoming movies
  • Balayya babu
  • Nandamuri Balakrishna
  • no birthday celebrations
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బాక్సాఫీస్ వద్ద మరోసారి పోటీకీ రెడీ అవుతున్న బాలయ్య, రవితేజ!

బాక్సాఫీస్ వద్ద మరోసారి పోటీకీ రెడీ అవుతున్న బాలయ్య, రవితేజ!

  • చిరు, బాలయ్యలతో ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా? సందర్భం ఏంటో తెలుసా?

    చిరు, బాలయ్యలతో ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా? సందర్భం ఏంటో తెలుసా?

  • హరికృష్ణ ‘స్వామి’ మూవీనే భగవంత్ కేసరినా? దర్శకుడి సమాధానం ఏంటంటే?

    హరికృష్ణ ‘స్వామి’ మూవీనే భగవంత్ కేసరినా? దర్శకుడి సమాధానం ఏంటంటే?

  • బాలకృష్ణతో కెవ్వు కేక పెట్టించే సీన్.. ఏకంగా సింహంతోనే..

    బాలకృష్ణతో కెవ్వు కేక పెట్టించే సీన్.. ఏకంగా సింహంతోనే..

  • జైలర్‌లో ఆ పాత్ర బాలకృష్ణనే చేయాల్సి ఉంది.. కానీ: దర్శకుడు నెల్సన్

    జైలర్‌లో ఆ పాత్ర బాలకృష్ణనే చేయాల్సి ఉంది.. కానీ: దర్శకుడు నెల్సన్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Most viewed

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam