మెగా కోడలు.. ఉపాసన గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మెట్టినిల్లు, పుట్టింటి నుంచి వచ్చిన గుర్తింపు కాకుండా.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. హెల్త్, సామాజిక సేవ ఇలా విభిన్నమైన అంశాల గురించి పోస్ట్ చేస్తూంటారు. ఇక సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారు. ఈ క్రమంలో తాజాగా ఉపాసన.. సడెన్గా అడవిలో సందడి చేశారు. చెంచుగూడెంలో కుటుంబంతో కలిసి పర్యటించారు ఉపాసన. ప్రస్తుతం […]
నందమూరి.. తెలుగు చలనచిత్ర రంగంలో ఈ పేరుకి ఉండే పవర్ అంతా ఇంతా కాదు. నటుడిగా, నాయకుడిగా సీనియర్ యన్టీఆర్ తెలుగు వారి ఖ్యాతిని చాటి చెప్పారు. ఇక ఆయన వారసుడిగా నందమూరి బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోగలిగారు. నటుడిగా 35 ఏళ్లకి పైబడి బాలయ్య చేయని ప్రయోగాలు లేవు. ఆయన అందుకొని రికార్డ్స్, రివార్డ్స్ లేవు. మరోవైపు హిందుపురం ఎమ్మెల్యేగా కూడా ఈయన ప్రజల హృదయాన్ని గెలుచుకోగలిగారు. యన్టీఆర్ కొడుకుగా ఇంత సాధించారు కాబట్టే […]