SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Nandamuri Balakrishna Chief Guest On Aha Telugu Indian Idol

వీడియో: తెలుగు ఇండియన్ ఐడల్ షోకి గెస్ట్ గా బాలయ్య! షో అంతా దబిడిదిబిడే!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Thu - 2 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: తెలుగు ఇండియన్ ఐడల్ షోకి గెస్ట్ గా బాలయ్య! షో అంతా దబిడిదిబిడే!

నటసింహం నందమూరి బాలకృష్ణ త్వరలో ‘ఇండియన్ ఐడల్‘ షోలో సందడి చేయనున్నారా?. లేటెస్ట్ ప్రోమో చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ప్రసారం అవుతున్న ‘తెలుగు ఇండియన్ ఐడల్’ చివరిదశకు చేరుకుంది. లేటెస్ట్ ఎపిసోడ్ కు లెజెండరీ సింగర్ ఉషా ఉత్తుప్ హాజరవగా.. బాలయ్య కూడా షోలో తన వాక్ చాతుర్యంతో సందడి చేశారు. బాలయ్య రాకతో స్టేజ్ దద్దరిల్లిపోయింది. ‘కాజువల్ గా రాలేదు.. కాంపిటీషన్ కు వచ్చాను’ అంటూ సరదాగా తన పంచు డైలాగ్స్ తో అందరిలో జోష్ నింపారు బాలయ్య.

గతంలో బాలయ్య ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాం కోసం ‘అన్‌స్టాపబుల్’ అనే టాక్ షోకు తొలిసారి హోస్ట్‌గా వ్యవహరించాడు. ఈ టాక్ షోకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ టాక్ షోకు రెండో పార్ట్‌ను రెడీ చేసేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో బాలయ్య మరోసారి.. ఓ రియాలిటీ షోలోసందడి చేశారు. ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాంలో ప్రసారమవుతున్న ‘తెలుగు ఇండియన్ ఐడల్’ అనే షోకు ముఖ్య అతిథిగా బాలకృష్ణ హాజరయ్యారు. ఈ ప్రోగ్రామ్ చివరిదశకు చేరుకోవడంతో, షో నిర్వాహకులు ఈ స్పెషల్ ఎపిసోడ్‌కు బాలయ్యను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించారు. విచ్చేసిన బాలయ్య.. ఆదిత్య 369 సినిమాలోని..”మేక తోక.. తోక మేక“.. అంటూ మాస్ డైలాగ్స్ తో మెప్పించడమే కాకుండా.. కంటెస్టెంట్స్ కలిసి స్టెప్పులతో అలరించాడు.

You guessed it right… Edaina aayana diganantha varake, once he steps in Entertainment doubles 💥

Witness the Unstoppable Top 6 with NBK on June-10th 🔥#NandamuriBalakrishna @MusicThaman @MenenNithya @singer_karthik @Sreeram_singer @fremantle_india pic.twitter.com/ayDqx7gral

— ahavideoin (@ahavideoIN) May 30, 2022

ఇది కూడా చదవండి: Niharika Konidela: మెగా డాటర్ నిహారిక గ్లామర్ ట్రీట్! ఫోటో వైరల్!

బాలయ్య ఎక్కడున్నా.. దబిడిదిబిడే.. అన్నతంగా సందడి చేశారు. బాలయ్య బాబు ఎంట్రీతో.. ఈ స్పెషల్‌ ఎపిసోడ్‌ను మరింత స్పెషల్‌గా మారిపోయింది. షోలో బాలయ్య ఓ అదిరిపోయే సాంగ్‌కు డ్యాన్స్ చేసి స్టేజీపై మంటలు పుట్టించారు. తెలుగు ఇండియన్ ఐడల్ షోకు థమన్, నిత్యా మీనన్, కార్తీక్‌లు జడ్జీలుగా వ్యవహరిస్తుండగా, శ్రీరామ చంద్ర ఈ షోను హోస్ట్ చేస్తున్నాడు. ఈ స్పెషల్ ఎపిసోడ్‌ను జూన్ 10న ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో ఈ ఎపిసోడ్ కోసం బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి.. బాలయ్య మాస్ డైలాగ్స్ పై.. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • aha
  • AHA Unstoppable Show
  • Nandamuri Balakrishna
  • Telugu Indian Idol
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Baby Movie OTT: ఓటీటీలోకి సెన్సేషనల్ మూవీ ‘బేబీ’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

Baby Movie OTT: ఓటీటీలోకి సెన్సేషనల్ మూవీ ‘బేబీ’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

  • బాలకృష్ణతో కెవ్వు కేక పెట్టించే సీన్.. ఏకంగా సింహంతోనే..

    బాలకృష్ణతో కెవ్వు కేక పెట్టించే సీన్.. ఏకంగా సింహంతోనే..

  • జైలర్‌లో ఆ పాత్ర బాలకృష్ణనే చేయాల్సి ఉంది.. కానీ: దర్శకుడు నెల్సన్

    జైలర్‌లో ఆ పాత్ర బాలకృష్ణనే చేయాల్సి ఉంది.. కానీ: దర్శకుడు నెల్సన్

  • బాలకృష్ణ హీరోయిన్‌పై నెటిజన్స్ విమర్శలు.. ఆమె ఏం చేసిందంటే?

    బాలకృష్ణ హీరోయిన్‌పై నెటిజన్స్ విమర్శలు.. ఆమె ఏం చేసిందంటే?

  • లీక్ అయిన ‘భగవంత్ కేసరి’ డైలాగ్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!

    లీక్ అయిన ‘భగవంత్ కేసరి’ డైలాగ్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam