తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్ ప్రణతి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఆయన నివాసంలో మెగాస్టార్ దంపతులతో కలిసి ముచ్చటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఎప్పటిలానే ఈ వీకెండ్ కూడా బోలెడన్ని సినిమాలు వచ్చేశాయి. వాటిలో స్ట్రెయిట్ తెలుగు చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయి. మరి అవేంటో చూసేద్దామా?
Megastar: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఒకరినొకరు వాళ్ళ స్టైల్ ని ఇమిటేట్ చేసుకుంటే.. ఆ మూమెంట్ లో ఫ్యాన్స్ సంబరం మాములుగా ఉండదు. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్, సూపర్ స్టార్ తలైవా ఫ్యాన్స్ అలాంటి ఆనందంలోనే ఉన్నారు. సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవిల గురించి దేశవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ కి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎవరి స్టైల్ లో వారి మేటి అనిపించుకొని ఇండస్ట్రీలో కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఒకరు […]
Singer Vagdevi: ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ నిర్వహించిన ‘తెలుగు ఇండియన్ ఐడల్’ మొదటి సీజన్ లో యువగాయని బీవీకే వాగ్దేవి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన ఫినాలేలో వాగ్దేవి తన గాత్రంతో న్యాయనిర్ణేతలతో పాటు వచ్చిన ముఖ్యఅతిథి మెగాస్టార్ చిరంజీవిని, స్పెషల్ గెస్టులు రానా, సాయిపల్లవిని, అలాగే రెండు తెలుగు రాష్ట్రాల సంగీత ప్రియులను మెప్పించి ట్రోఫీని అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా తెలుగు ఇండియన్ ఐడల్ ట్రోఫీతో పాటు రూ. […]
ఆహాలో ప్రసారమవుతున్న పాపులర్ సింగింగ్ షో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ షో తుదిదశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఐదుగురు కంటెస్టెంట్స్ తో గ్రాండ్ ఫినాలేలో విజేత ఎవరనే సస్పెన్స్ కు బ్రేక్ పడింది. నెల్లూరుకు చెందిన వాగ్దేవి.. తెలుగు ఇండియన్ ఐడల్ విజేతగా నిలిచింది. ఈ శుక్రవారం ఫినాలే ఎపిసోడ్ ప్రసారం కానుండగా.. మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ ఫినాలేకి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. విరాటపర్వం మూవీ జంట రానా, సాయిపల్లవి స్పెషల్ గెస్టులుగా దర్శనమిచ్చారు. ఇక ఈ షోకి […]
ఇండియన్ ఐడల్ టైటిల్ విన్నర్ సింగర్ శ్రీరామ చంద్ర తెలుగు ఇండియన్ ఐడల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమానికి మంచి క్రేజ్ ఉంది. అందుకే ఈ సింగింగ్ రియాలిటీ షోకి నటసింహం బాలయ్య సైతం గెస్ట్ గా వచ్చాడు. అయితే ఈ షోలో సింగర్ శ్రీరామ చంద్ర చేసిన ఓ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గెస్ట్ పై కవిత్వం […]
నటసింహం నందమూరి బాలకృష్ణ ‘ఇండియన్ ఐడల్‘ షోలో సందడి చేశారు. తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ప్రసారం అవుతున్న ‘తెలుగు ఇండియన్ ఐడల్’ చివరిదశకు చేరుకుంది. లేటెస్ట్ ఎపిసోడ్ కు లెజెండరీ సింగర్ ఉషా ఉత్తుప్ హాజరవగా.. బాలయ్య కూడా షోలో తన వాక్ చాతుర్యంతో సందడి చేశారు. బాలయ్య రాకతో స్టేజ్ దద్దరిల్లిపోయింది. ‘కాజువల్ గా రాలేదు.. కాంపిటీషన్ కు వచ్చాను’ అంటూ సరదాగా తన పంచు డైలాగ్స్ తో అందరిలో జోష్ నింపారు బాలయ్య. ఆ […]
నటసింహం నందమూరి బాలకృష్ణ త్వరలో ‘ఇండియన్ ఐడల్‘ షోలో సందడి చేయనున్నారా?. లేటెస్ట్ ప్రోమో చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ప్రసారం అవుతున్న ‘తెలుగు ఇండియన్ ఐడల్’ చివరిదశకు చేరుకుంది. లేటెస్ట్ ఎపిసోడ్ కు లెజెండరీ సింగర్ ఉషా ఉత్తుప్ హాజరవగా.. బాలయ్య కూడా షోలో తన వాక్ చాతుర్యంతో సందడి చేశారు. బాలయ్య రాకతో స్టేజ్ దద్దరిల్లిపోయింది. ‘కాజువల్ గా రాలేదు.. కాంపిటీషన్ కు వచ్చాను’ అంటూ సరదాగా తన పంచు […]
ఇండియన్ ఐడల్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న మాట వాస్తవమే. తెలుగు సింగర్స్ కూడా చాలా మంది ఇండియన్ ఐడల్ టైటిల్ సాధించి మన సత్తా చాటారు. అయితే ప్రస్తుతం తెలుగు అభిమానుల కోసం తెలుగు ఇండియన్ ఐడల్ ప్రారంభం చేసిన విషయం తెలిసిందే. ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో తెలుగు ఇండియన్ ఐడల్ స్ట్రీమ్ అవుతోంది. ఈ వారం డబుల్ ధమాకా అని స్పెషల్ ఎపిసోడ్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సింగర్ శ్రావణ భార్గవితో […]
తెలుగు ఇండియన్ ఐడల్ కు మంచి ఆదరణ లభిస్తోంది. సింగర్ శ్రీరామచంద్ర హోస్ట్ గా వ్యవహరిస్తుండగా.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, హీరోయిన్ నిత్యామీనన్, సింగర్ కార్తిక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో ఒక్కో వారం ఒక్కో స్పెషల్ థీమ్ ఉంటుంది. గతవారం ఎస్పీబీ సాంగ్స్ తీసుకోగా.. ఈ వారం రెట్రో స్పషల్ గా ప్లాన్ చేశారు. ఈ వారం స్పెషల్ గెస్ట్ గా విశ్వక్ సేన్ హాజరయ్యాడు. రెట్రో స్పెషల్ థీమ్ కు తగ్గట్లుగా కంటెస్టెంట్లు కూడా […]