బాలకృష్ణ అనే పేరులోనే బ్రాండ్ ఉంది. ఇదే బ్రాండ్ ఇమేజ్ ను క్యాష్ చేసుకుంది ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా. అన్ స్టాపబుల్ షో హోస్ట్ గా బాలయ్య అందరినీ మెప్పించారు. ఈ షో ముగిసింది. అయితే ఆయన మరోసారి ఓటీటీలో అభిమానుల్ని పలకరించబోతున్నారు. ఇప్పుడు ఆయనతో కలిసి మరోసారి ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేసేందుకు సిద్ధమైందీ ఆహా.
నటసింహం నందమూరి బాలకృష్ణ ‘ఇండియన్ ఐడల్‘ షోలో సందడి చేశారు. తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ప్రసారం అవుతున్న ‘తెలుగు ఇండియన్ ఐడల్’ చివరిదశకు చేరుకుంది. లేటెస్ట్ ఎపిసోడ్ కు లెజెండరీ సింగర్ ఉషా ఉత్తుప్ హాజరవగా.. బాలయ్య కూడా షోలో తన వాక్ చాతుర్యంతో సందడి చేశారు. బాలయ్య రాకతో స్టేజ్ దద్దరిల్లిపోయింది. ‘కాజువల్ గా రాలేదు.. కాంపిటీషన్ కు వచ్చాను’ అంటూ సరదాగా తన పంచు డైలాగ్స్ తో అందరిలో జోష్ నింపారు బాలయ్య. ఆ […]
నటసింహం నందమూరి బాలకృష్ణ త్వరలో ‘ఇండియన్ ఐడల్‘ షోలో సందడి చేయనున్నారా?. లేటెస్ట్ ప్రోమో చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ప్రసారం అవుతున్న ‘తెలుగు ఇండియన్ ఐడల్’ చివరిదశకు చేరుకుంది. లేటెస్ట్ ఎపిసోడ్ కు లెజెండరీ సింగర్ ఉషా ఉత్తుప్ హాజరవగా.. బాలయ్య కూడా షోలో తన వాక్ చాతుర్యంతో సందడి చేశారు. బాలయ్య రాకతో స్టేజ్ దద్దరిల్లిపోయింది. ‘కాజువల్ గా రాలేదు.. కాంపిటీషన్ కు వచ్చాను’ అంటూ సరదాగా తన పంచు […]
హీరో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యతగా.. ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే టాక్ షో ప్రేక్షకుల ఆదరణతో దూసుకుపోతుంది. స్టార్ హీరో, దర్శకులు, హీరోయిన్లు, కమెడియన్లతో బాలయ్య చేసే సందడి ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ప్రేక్షకుల ఆదరణతో తెలుగులో టాప్ లో దూసుకుపోతున్న ఈ సీజన్ ఫినాలేకు చేరుకుంది. ఇక ఫినాలే అంటే మాములూగా ఉండదు కదా.. అందుకే గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల […]
ఈ మధ్యకాలంలో సినీ స్టార్స్ అంతా OTT వేదికలు రాగానే మెల్లగా వారిలో దాగి ఉన్న ప్రతిభలను బయట పెడుతున్నారు. ముఖ్యంగా టాక్ షోలతో విశేషంగా ఆకట్టుకుంటున్నారు మన తెలుగు స్టార్లు. తెలుగు ప్రేక్షకులకు అన్నివిధాలా ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న ఓటిటి ఆహా. ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ నెలకొల్పిన ఈ ఓటిటి.. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన అన్ని సినిమాలు, షోలను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే సామ్ విత్ జామ్ టాక్ షో ఓ మాదిరిగా క్లిక్ […]
నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవలే అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. అదే ఊపులో తెలుగు OTT ‘ఆహా’లో తాను హోస్టుగా నిర్వహిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షోని కూడా బ్లాక్ బస్టర్ చేశాడు. అసలు బాలయ్య హోస్టింగ్ ఏంటని అనుమానించిన వారందరికి.. తాను సినిమాల్లోనే కాదు టాక్ షోలు కూడా అదరగొడతానని నిరూపించాడు. ఇటీవలి కాలంలో తెలుగులో ప్రసారమైన టీవీ షోలు, ఓటిటి షోలన్నిటిలో ‘అన్ స్టాపబుల్’ షో నెంబర్ […]
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్టుగా ఆహా OTT వేదికగా ‘అన్ స్టాపబుల్ విత్ NBK‘ అనే టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆహాలో జరిగిన అన్ని ఎంటర్టైన్మెంట్ షోలలోకెల్లా బాలయ్య షోనే ‘నెంబర్ వన్’ టిఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతుండటం విశేషం. ఇప్పటికే టాలీవుడ్ సంబంధించి చాలామంది సెలెబ్రిటీలు ఈ షోలో పాల్గొని బాలయ్యతో ఇంటరెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. తాజాగా రానా పాల్గొన్న ప్రోమో రిలీజ్ చేసింది ఆహా. జనవరి 7న రానా […]
సినీ సెలెబ్రిటీలు స్టేజీల మీద చెప్పలేని కొన్ని విషయాలను సమయం, సందర్భం వచ్చినప్పుడు బయట పెట్టేస్తుంటారు. ఒకరి గురించి కామెంట్స్ చేయాలని అనుకోకున్నా చెప్పిన మాటలు మాత్రం వివాదాస్పదంగా మారుతుంటాయి. ఇదివరకు చాలామంది సెలెబ్రిటీలు ఇలాంటి విషయాల్లో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. తాజాగా ఆ జాబితాలోకి మాస్ రాజా రవితేజ పేరు వచ్చి చేరింది. వివరాల్లోకి వెళితే.. రవితేజ కెరీర్లో భారీ ప్లాప్ గా నిలిచిన సినిమాల్లో `అమర్ అక్బర్ ఆంటోని` ఒకటి. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన […]
నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత ఆహా ఓటిటిలో టాక్ షో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ పేరుతో ఈ టాక్ షో ఆహలో మోస్ట్ పాపులర్ అయిపోయింది. బాలయ్య సినిమాల్లోనే కాదు.. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లో కూడా తన మార్క్ చూపించగలడని ప్రూవ్ చేసేశాడు. అయితే.. ఇప్పటివరకు అన్స్టాపబుల్ టాక్ షోలో టాలీవుడ్ కి చెందిన చాలామంది సెలెబ్రిటీలు పాల్గొన్నారు. తాజాగా బాలయ్యతో అన్స్టాపబుల్ ముచ్చట్లు చెప్పేందుకు […]
బిగ్ బాస్.. ఇటీవల తెలుగులో బాగా పాపులర్ అయిన రియాలిటీ షో. అందులో అసలు ఏముంటుంది.. జనాలకు పనికొచ్చే సందేశం ఏదైనా ఇస్తారా..? అనే ప్రశ్నలు తలెత్తితే వెంటనే ఆపేసేయండి. ఎందుకంటే.. బిగ్ బాస్ అనేది జస్ట్ టైంపాస్ షో. కొందమంది ఫేమ్ ఉన్న వారిని తీసుకెళ్లి.. బిగ్ బాస్ అనే హౌస్ లో వారిని జడ్జి చేయడమే.. ఈ షో యొక్క ప్రధాన నేపథ్యం. అందులోను టాస్కులు.. పెర్ఫార్మన్స్ బాలేదని వారానికి ఒకరిని బయటికి పంపించేయడమే […]