SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Mega Family Pic Goes Viral Happy Birthday Upasana

Chiranjeevi: మెగా ఫ్యామిలీ పిక్ వైరల్.. ప్రత్యేకత ఏంటంటే?

  • Written By: Soma Sekhar
  • Published Date - Thu - 21 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Chiranjeevi: మెగా ఫ్యామిలీ పిక్ వైరల్.. ప్రత్యేకత ఏంటంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా స్టార్ కుటుంబానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. స్వయం కృషితో టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా ఎదిగారు చిరంజీవి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా మెగాస్టార్ గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్నిఅభిమానుల్లో సంపాదించుకున్నాడు. అలాగే మెగా కుటుంబం నుంచి చాలా మంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ క్రమంలో ప్రస్తుతం మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. మరి ఆ ఫొటోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, రామ్ చరణ్, ఉపాసన అందరు కలిసి చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోని మెగాస్టార్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ” మా ఇంటి కొడలు పిల్ల ఉపాసనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు” అని ఆయన రాసుకొచ్చారు. అటు రామ్ చరణ్ కూడా సోషల్ మీడియాలో ఈ పిక్ ను పంచుకుంటూ.. ‘నా ప్రియమైన ఉపాసన..హ్యపీ బర్త్ డే ‘ అంటూ విషెస్ చెప్పారు. దీంతో పలువురు నెటిజన్స్, మెగా అభిమానులు ఉపాసనకు కామెట్ల రూపంలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

mega family

ఉపాసన అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలే కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. హార్ట్స్ బీటింగ్ ఫౌండేషన్ ద్వారా మరో మంచి కార్యక్రమానికి చేయూతనందిస్తున్నట్టు ఆమె ఇటీవలే ప్రకటించారు. అదీ కాక దేశవ్యాప్తంగా 150 వృద్దాశ్రమాలకు తన వంతు సాయం చేస్తానన్నారు.

మా ఇంటి కోడలు పిల్ల @upasanakonidela కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. 💐🥰 pic.twitter.com/Wh7ApkxRYy

— Chiranjeevi Konidela (@KChiruTweets) July 20, 2022

mega family

ప్రస్తుతం చిరంజీవి వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్, అలాగే బాబీ డైరెక్షన్ లో వాల్తేర్ వీరయ్యగా,ఇవే కాక భోళా శంకర్ అనే మరో మూవీలో మెగా స్టార్ నటిస్తున్నారు. రామ్ చరణ్ శంకర్ దర్శకత్వం RC15 లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి నెట్టింట్లో వైరల్ గా మారిన మెగా ఫ్యామిలీ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

To my Dearest @upasanakonidela Happiest Birthday ❤️ pic.twitter.com/IV58uWQqwF

— Ram Charan (@AlwaysRamCharan) July 20, 2022

  • ఇదీ చదవండి: Dhee Show: ఢీ షోలో షాకింగ్‌ సీన్‌.. ప్రదీప్‌, హైపర్‌ ఆదిలకు వార్నింగ్‌! సెన్స్ లేదా అంటూ!
  • ఇదీ చదవండి: Brain Aneurysms: స్టార్‌ హీరోయిన్‌కి అరుదైన వ్యాధి.. ‘2 సార్లు చావు అంచుల వరకు వెళ్లి వచ్చాను’!

Tags :

  • Chiranjeevi
  • God Father Movie
  • latest tollywood news
  • RAM CHARAN
  • upasana konidela
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

    మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

  • ఈసారి మిస్ అవ్వదు.. బ్లాక్ బస్టర్ పక్కా.. ఎందుకంటే అక్కడున్నది మామూలోడు కాదు..

    ఈసారి మిస్ అవ్వదు.. బ్లాక్ బస్టర్ పక్కా.. ఎందుకంటే అక్కడున్నది మామూలోడు కాదు..

  • రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

    రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

  • మెగా ట్రీట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!.. ఆ రోజున సర్‌‌ప్రైజ్ ఇవ్వనున్నారా?

    మెగా ట్రీట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!.. ఆ రోజున సర్‌‌ప్రైజ్ ఇవ్వనున్నారా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Most viewed

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam