మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం.. ‘గాడ్ ఫాదర్’. మలయాళీ ‘లూసిఫర్’ మూవీకి అఫిషియల్ రీమేక్ గా ఈ సినిమాను తెలుగులో దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించాడు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై ఎన్వీ ప్రసాద్, ఆర్.బి చౌదరి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల దసరా ఫెస్టివల్ సందర్భంగా అక్టోబర్ 5న బాక్సాఫీస్ బరిలో దిగిన గాడ్ ఫాదర్ మూవీ.. విడుదలైన […]
బుల్లితెర ప్రేక్షకులను ఎంతోకాలంగా అలరిస్తున్న కామెడీ షోలలో ‘ఎక్సట్రా జబర్దస్త్’ ఒకటి. రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో జడ్జిలు మాత్రం వారవారం మారుతూనే ఉన్నారు. ఈ వారం షోలో నటి ఖుష్బూ, కమెడియన్ కృష్ణ భగవాన్ జడ్జిలుగా కనిపించారు. ప్రతిసారిలాగే ఈసారి కూడా ఎపిసోడ్ కి ముందు ఎక్సట్రా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో స్కిట్స్ పరంగా అందరూ ఆకట్టుకున్నప్పటికీ, గెటప్ శ్రీను వేసిన కొత్త గెటప్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. […]
‘గాడ్ ఫాదర్’.. రీమేక్స్ స్పెషలిస్ట్ దర్శకుడు మోహన్ రాజ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.100 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి.. అదే జోరును థియేటర్లలో ప్రదర్శిస్తోంది. దాంతో సినిమా యూనిట్ వరుసగా సక్సెస్ ఇంటర్వ్యూలను ఇస్తూ పోతున్నారు. ఈ క్రమంలోనే మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సత్యదేవ్, మోహన్ రాజ, నిర్మాత ఎన్వీ ప్రసాద్ లు తాజాగా […]
మెగాస్టార్ చిరంజీవి.. ఇది పేరు మాత్రమే కాదు ఎంతో మందికి స్ఫూర్తి. నటుడిగా ఎదిగి.. మనిషిగా సాయం చేస్తూ.. అన్నయ్యగా అందరికీ దగ్గరయ్యారు. పాత తరాలకే కాదు.. వచ్చే తరాలకు కూడా ఆయన ఓ రోల్ మోడల్. ఇవన్నీ ఎవరో దారినపోయే వాళ్లు చెప్పిన మాటలు కాదు.. ఒక సెలబ్రిటీగా ఎదిగిన వాళ్లు ఒక శిఖరం గురించి చెప్పిన మాటలు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనది. కొత్తా పాతా అనే సంబంధం లేకుండా కళాకారులను […]
ఏనుగు నడుస్తున్నప్పుడు శునకాలు మొరుగుతాయని ఒక సామెత ఉంది. ఆ సామెత మెగాస్టార్ చిరంజీవి జీవితంలో అప్లై చేస్తే ఆయనొక ఏనుగు లాంటి వ్యక్తి అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. సినిమాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు.. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తుంటే ఆ దారిలో ఆయన్ని చూసి విమర్శలు, అభియోగాలు చేసేవారు చాలా మంది ఉన్నారు. ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, మంత్రి నువ్వే, భటుడు నువ్వే, సైన్యం […]
గాడ్ ఫాదర్- మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఈ రెండు పేర్లు మారుమ్రోగుతున్నాయి. చాలా గ్యాప్ తర్వాత మెగా ఫ్యాన్స్ ఈ మాస్ ఫీస్ట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. చిరంజీవి కూడా ఈ సినిమా సక్సెస్‌ని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ ముఖ్యంగా సల్మాన్ ఖాన్‌కి మెగాస్టార్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేయశారు. సల్లూ భాయ్ ఈ సినిమా కోసం ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా నటించిన విషయం తెలిసిందే. అయితే […]
గాడ్ ఫాదర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా గురించే టాక్ నడుస్తోంది. మెగా ఫ్యాన్స్ కు చిరంజీవి చాలా గ్యాప్ తర్వాత ఒక మాస్ ఫీస్ట్ ని అందించారు. లూసిఫర్ సినిమాని రీమేక్ చేసిన మోహన్ రాజా ఎక్కడా మాతృకని చెడగొట్టకుండా మెగా మాస్ ఎలివేషన్స్ తో సినిమాని ఇరగదీశారు. కలెక్షన్స్ పరంగానూ గాడ్ ఫాదర్ దూసుకుపోతోంది. ఈ సినిమాలో చేసిన అందరికీ ఎంతో మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా సత్యదేవ్, నయనతార, పూరీ […]
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ‘గాడ్ ఫాదర్’ మూవీతో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దసరా పండుగ సందర్బంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చిరంజీవిని ‘అలయ్ బలయ్’ కార్యక్రమానికి ఆహ్వానించారు. అయితే.. అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవిపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారి వివాదాలకు దారి తీశాయి. దీంతో మెగా అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు గరికపాటి మాటలను తప్పుపట్టి.. ఆయన గురించి ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియాలో […]
చిత్రపరిశ్రమలో కొన్నేళ్లుగా కాస్టింగ్ కౌచ్ అనే పదం బాగానే వినిపిస్తోంది. స్టార్ హీరోయిన్స్ దగ్గరనుండి జూనియర్ ఆర్టిస్ట్ ల వరకు అందరూ కాస్టింగ్ కౌచ్ మూలంగా వారు ఎదుర్కొన్న పరిస్థితులను బయటపెట్టారు. ఇప్పటికీ ఈ విషయంపై టాలీవుడ్ లో కూడా మెల్లమెల్లగా ఓపెన్ అవుతున్నారు ఆర్టిస్టులు. అయితే.. ఇండస్ట్రీ అన్నాక కెరీర్ పరంగా కష్టాలనేవి ఎవ్వరికీ తప్పవు. కానీ.. సినీ అవకాశాల పేరుతో లైంగిక వేధింపులు, చీటింగ్స్ కారణంగా చాలాయేళ్లుగా ఎంతోమంది కెరీర్స్ పోగొట్టుకున్నారు. ఈ క్రమంలో […]
‘గాడ్ ఫాదర్’.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా పేరే రీసౌండింగ్ వస్తోంది. బాక్సీఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మెగాస్టార్ రీ ఎంట్రీ ఖైదీ నంబర్ 150 తర్వాత.. మెగా అభిమానులకు మళ్లీ మాస్ ఫీస్ట్ ఇచ్చిన చిత్రం ఇది. లూసిఫర్ రీమేక్‌గా తెలుగులో వచ్చినా కూడా.. మాతృక సినిమా చూసిన వారికి కూడా కొత్తగా అనిపించేలా మోహన్ రాజా తెరకెక్కించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. నా టాప్ 5 చిత్రాల్లో గాడ్ ఫాదర్ […]