అతడు స్టార్ హీరో. దాదాపు 58 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికే ఆరుగులు పిల్లలుండగా.. తాజాగా మరో పిల్లాడికి అతడి భార్య జన్మనిచ్చింది. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఎప్పటిలానే ఈ వారం కూడా పలు సినిమాలు ఓటీటీలో రిలీజ్ కి సిద్ధమయ్యాయి. మిమ్మల్ని నవ్వించి, కవ్వించి, భయపెట్టి, థ్రిల్ చేసేందుకు రెడీ అయిపోయాయి. ఆయా సినిమాలు, వెబ్ సిరీసుల ట్రైలర్స్, టీజర్స్ ప్రస్తుతం యూట్యూబ్ లో సందడి చేస్తుండగా, అవి ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతాయా అని ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు. వీటిలో పలు తెలుగు చిత్రాలతో పాటు ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న ఇంగ్లీష్ వెబ్ సిరీసులు కూడా ఉన్నాయి. మరి అవెంటో చూసేద్దామా? ఇక వివరాల్లోకి […]
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా.. దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు నుంచే పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. మంచి వసూళ్లు సాధిస్తూ.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. లూసిఫర్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్, సముద్రఖని కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో పూరీ జగన్నాథ్ ఓ యూట్యబర్ పాత్రలో నటించాడు. […]
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా.. సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇక గాడ్ ఫాదర్ సినిమా బాలీవుడ్‌లో కూడా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. దీంతో గాడ్ ఫాదర్ సినిమా కోసం మరో 600 థియేటర్స్‌ను కేటాయించారు. ఇక ఈ సినిమాలో చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్, సత్యదేవ్, నయనతార, […]
అనసూయ.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యాంకర్‌గా పరిచయం అయ్యి.. ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. బుల్లితెరకు పూర్తిగా దూరమైన అనసూయ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అనసూయ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో అనసూయ నటించింది. అయితే సినిమాలో నటించిన అనసూయ.. ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఎక్కడా కనిపించలేదు. గాడ్‌ఫాదర్ మూవీలో ఓ మీడియా ఛానల్ ప్రతినిథిగా అనసూయ […]
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మేనియా. చిరు చేసిన గత రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి. దీంతో ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలని బరిలోకి దిగిన మెగాస్టార్.. తను అనుకున్నది సాధించారు. దీంతో కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా, రూ. 69.12 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. దీంతో మెగాఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. బాక్ ఈజ్ బ్యాక్ అని సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం […]
మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాతో హిట్ కొట్టారు. గత కొన్నాళ్ల డిసప్పాయింట్ అయిన అభిమానుల కడుపు నింపేశారు. ఇకపోతే తన గ్రేస్, స్టైల్ తో థియేటర్లని షేక్ చేసి పడేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో చిరు చెప్పిన కొన్ని డైలాగ్స్ ఆటం బాంబుల్లా పేలుతున్నాయి. ఫ్యాన్స్ అయితే విజిల్స్ వేసి ఒకటే రచ్చ రచ్చ చేస్తున్నారు. ఫైట్స్ కూడా స్టైలిష్ గా డిజైన్ చేయడంతో వాటికి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ […]
మెగాస్టార్ చిరంజీవి.. మెగా కమ్ బ్యాక్ ఇచ్చేశారు. ‘గాడ్ ఫాదర్’తో థియేటర్స్ అన్నీ షేక్ చేసి పడేస్తున్నారు. తొలిరోజే వరల్డ్ వైడ్ రూ.38 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా.. ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి చాలా సులభంగా రూ.100 కోట్ల మార్క్ అందుకుంటుంది. ఇక సినిమాలో చిరుతో పాటు సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్ తదితరులు.. తమ నటనతో మెప్పించి, ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటున్నారు. సినిమా రిలీజ్ కంటే ముందు ప్రమోషన్స్ గట్టిగా చేశారు. […]
గాడ్ ఫాదర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో మార్మోగుతున్న పేరు ఇది. అక్టోబర్ 5న విజయ దశమి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా బృందం పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా గెటప్ శ్రీను సుమన్ టీవీకి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మెగాస్టార్‌తో పాటు ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించడం, చిరంజీవితో కలిసి భోజనం చేయడం ఇలా ప్రమోషన్స్ లో పాల్గొనడంతో గెటప్ […]
గాడ్ ఫాదర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ పేరు మారు మ్రోగుతోంది. అక్టోబర్ 5న విజయ దశమి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ ప్రపంచవ్యాప్తందా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా బృందం పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా గెటప్ శ్రీను సుమన్ టీవీకి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇప్పటికే గాడ్ ఫాదర్ సినిమా సందర్భంగా గెటప్ శ్రీను పేరు బాగా వినిపిస్తోంది. మెగాస్టార్‌తో పాటు ప్రైవేట్ […]