మంచు విష్ణు హీరోగా కోన వెంకట్, చోటా.కె.నాయుడు, అనూప్ రూబెన్స్ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం ‘గాలి నాగేశ్వరరావు’మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రానికి ఈషాన్ సూర్య దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఇందులో సన్నీలియోన్ తో పాటు పాయల్ రాజ్ పుత్ కూడా నటిస్తున్నారు.
ఇది కూడా చదవండి: అనుపమ పరమేశ్వరన్ కు అరుదైన గౌరవం!
అయితే షూటింగ్ బ్రేక్ సమయంలో మంచు విష్ణు, సన్నీలియోన్, శివబాలాజి ఓ ఫన్నీ గేమ్ ఆడుకున్నారు. ఇదే వీడియోను సోషల్ మీడియలో పోస్ట్ చేయడంతో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇటీవల సన్నీలియోన్ మంచు విష్ణుని భయపెడుతూ ఓ వీడియో కూడా నెట్టింట్లో కాస్త వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. సన్నీలియన్ తో పాటు మంచు విష్ణు, శివబాలాజి ఆడిన ఫన్నీ గేమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
Love this game!! pic.twitter.com/wyhr3wq5KV
— Sunny Leone (@SunnyLeone) April 15, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.