SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Kannappa Shooting Launched

శ్రీ కాళహస్తీశ్వరుడి సన్నిధిలో ప్రారంభమైన ‘కన్నప్ప’..

భక్త కన్నప్ప... శ్రీ కాళహస్తిలో శ్రీ కాళహస్తీశ్వరుడుగా కొలువుదీరిన పరమేశ్వరుడి కి పరమ భక్తుడు. శ్రీకాళహస్తీశ్వరుడి లింగం నుంచి వస్తున్న రక్తాన్ని ఆపడానికి తన రెండు కళ్ళు పీకి వేసుకొని రక్తం కారకుండా లింగానికి తన కళ్ళని అడ్డుగా ఉంచిన గొప్పశివ భక్తుడు.

  • Written By: Venkatesh Punnam
  • Published Date - Sat - 19 August 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
శ్రీ కాళహస్తీశ్వరుడి సన్నిధిలో ప్రారంభమైన ‘కన్నప్ప’..

భక్త కన్నప్ప… శ్రీ కాళహస్తిలో శ్రీ కాళహస్తీశ్వరుడుగా కొలువుదీరిన పరమేశ్వరుడి కి పరమ భక్తుడు. శ్రీకాళహస్తీశ్వరుడి లింగం నుంచి వస్తున్న రక్తాన్ని ఆపడానికి తన రెండు కళ్ళు పీకి వేసుకొని రక్తం కారకుండా లింగానికి తన కళ్ళని అడ్డుగా ఉంచిన గొప్పశివ భక్తుడు. ఈ భూమ్మీద శివుడికి కన్నప్పని మించిన భక్తుడు లేరని కూడా చరిత్ర కధనం. అంతటి గొప్ప శివ భక్తుడు అయిన భక్తకన్నప్ప మీద ఇండియాలో ఇంతవరకు రెండు సినిమాలు మాత్రమే వచ్చాయి. ఆ సినిమాలు వచ్చి దాదాపు 45 సంవత్సరాలు పైనే అవుతుంది. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి భక్త కన్నప్ప కి సంబంధించిన సినిమా రాబోతుంది. భారత దేశంలోనే ఒక క్రేజీ ప్రాజెక్ట్ గా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది . ఇందుకు సంబంధించి శ్రీ కాళహస్తి లోని శ్రీ కాళహస్తీశ్వరుడు సమక్షంలో ఈ భక్త కన్నప్ప చిత్రం ప్రారంభం అయ్యింది .ఈ భక్తకన్నప్ప చిత్రం ఈ చిత్రం లో కన్నప్ప గా చేస్తున్న ఒక నటుడి జీవిత ధ్యేయం కూడా.

మంచు మోహన్ బాబు నటవారసుడు మంచు విష్ణు ఎన్నో సంవత్సరాల నుంచి భక్తకన్నప్ప మీద సినిమా చెయ్యాలని భావిస్తూ వచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే భక్త కన్నప్ప మూవీలో కన్నప్ప చేయడం మంచు విష్ణు జీవిత ధ్యేయం. తాజాగా భక్త కన్నప్ప సినిమా ప్రారంభోత్సవం శ్రీ కాళహస్తి లోని స్వామి సన్నిధిలో జరిగింది. మంచు విష్ణు సినీ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో ఈ భక్తకన్నప్ప మూవీని మోహన్ బాబు స్వయంగా నిర్మిస్తున్నాడు. శ్రీకాళహస్తి లో చిత్రీకరించిన ముహూర్తపు షాట్ కి పలువురు రాజకీయ నాయకులతో పాటు నిర్మాత మోహన్ బాబు ఈ చిత్ర హీరోయిన్ నుపుర్ సనన్, చిత్ర దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. స్టార్ ప్లస్ లో ప్రసారమయిన మహాభారత సిరీస్ ని తెరకెక్కించింది ముకేశ్ కుమారే.

ఈ సందర్భంగా మంచు విష్ణు మీడియా తో మాట్లాడారు. శ్రీ కాళహస్తీశ్వరుడి పాదాల దగ్గర ఆయన భక్తుడైన భక్త కన్నప్ప మూవీని ప్రారంభంచిడం నా జేవితంలో మరిచిపోలేని ఒక అనుభూతుని ఇచ్చిందని అన్నారు. తన జీవిత ధ్యేయమైన భక్త కన్నప్ప మూవీని ఇన్నాళ్లకు తెరకెక్కిస్తునందుకు చాల సంతోషంగా ఉందని అన్నాడు. భక్తకన్నప్ప కథ 2 వ శతాబ్దం లో జరిగిన కథ కాబట్టి కాళహస్థీ తో పాటు ఇక్కడి వాతావరణంలో చెయ్యడం కుదరదని అందుకే న్యూజీలాండ్ లో ఉన్న అడువు ల్లో షూటింగ్ మొత్తం చేస్తామని చెప్పాడు. ఎక్కడ షూటింగ్ చేసిన శ్రీ కాళహస్తీశ్వరుడి ఆశీస్సులు తమకి ఉంటాయని చెప్పాడు. అందుకు సంబంధించి ఆరు నెలలు న్యూజీలాండ్ లోనే ఉంటామని చెప్పాడు.

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అండ్ అవా ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై అత్యంత భారీవ్యయం తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం అవుతున్న ఈ భక్త కన్నప్ప మూవీలో భారతదేశానికి చెందిన అన్ని భాషల్లోని నటినటులు నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వడానికి భక్త కన్నప్ప మూవీ ముస్తాబు అవ్వబోతుంది. 16వ శతాబ్దంలో మహాకవి దూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో ఉన్న భక్తకన్నప్ప జీవిత కథ ఆధారంగా చేసుకొని భక్త కన్నప్ప మూవీ రూపుదిద్దుకోబోతుంది.

Tags :

  • Bhakta Kannappa
  • manchu vishnu
  • Mukesh Kumar Singh
  • Nupur Sanon
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మంచు మనోజ్ తో గొడవపై స్పందించిన మంచు విష్ణు..

మంచు మనోజ్ తో గొడవపై స్పందించిన మంచు విష్ణు..

  • ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన నిర్ణయం..!

    ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన నిర్ణయం..!

  • ‘మా’ ఇంట రచ్చ.. విష్ణుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న కరాటే కళ్యాణి!

    ‘మా’ ఇంట రచ్చ.. విష్ణుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న కరాటే కళ్యాణి!

  • Manchu Family-Balagam Team: మంచు వారి ఇంటికి బలగం టీం.. సన్మానించిన మోహన్‌ బాబు!

    Manchu Family-Balagam Team: మంచు వారి ఇంటికి బలగం టీం.. సన్మానించిన మోహన్‌ బాబు!

  • మంచు విష్ణు- మనోజ్ గొడవలో కొత్త ట్విస్ట్.. ఇంత స్కెచ్ వేశారా?

    మంచు విష్ణు- మనోజ్ గొడవలో కొత్త ట్విస్ట్.. ఇంత స్కెచ్ వేశారా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam