జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సామాన్యులు మొదలు.. సెలబ్రిటీల వరకు ఆయనకు అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం జనసేనాని రాజకీయాల్లో చాలా యాక్టీవ్ అయ్యారు. పలువురు టాలీవుడ్ ప్రముఖులు.. పవన్ కళ్యాణ్‌కి మద్దతిస్తోన్న సంగతి తెలిసిందే. తాను కూడా పవర్ స్టార్‌కి పెద్ద అభిమానిని అని.. తమ కుటుంబం మొత్తం జనసేన మద్దతుదారులే అని ప్రకటించాడు నటుడు శివబాలాజీ. పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించిన నాటి నుంచి జనసేనకు మద్దతుగా […]
సినిమా అనేది రంగుల ప్రపంచం. దూరం నుంచి చూసేవారికి చాలా అందంగా కనబడుతుంది. కానీ ఇండస్ట్రీలో దిగితే గానీ దాని లోతు తెలియదు. ఇండస్ట్రీకి వచ్చి పేరు, ప్రతిష్టలతో పాటు కోట్లు గడించిన వాళ్ళు ఉన్నారు. అదే ఇండస్ట్రీలో మనుషులను నమ్మి కోట్లు పోగొట్టుకున్న వారూ ఉన్నారు. ఒకటి రెండు లక్షలు పోగొట్టుకుంటే ఏదో అనుకోవచ్చు. మరీ 2 కోట్లు పోగొట్టుకుంటే.. ఇక ఆ వ్యక్తి జీవితం ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అలాంటి పరిస్థితినే సినీ […]
బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రోజురోజుకూ ఎన్నో కొత్త ప్రోగ్రామ్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. అలా రీసెంట్ గా మొదలైన ఎంటర్టైన్ మెంట్ షోలలో ‘మిస్టర్ అండ్ మిస్సెస్’ ఒకటి. యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా వ్యవరిస్తున్న ఈ షోలో నటుడు శివబాలాజీ, హీరోయిన్ స్నేహ జడ్జిలుగా కొనసాగుతున్నారు. అయితే.. షో పేరే ‘మిస్టర్ అండ్ మిస్సెస్’ కాబట్టి.. ప్రతి ఎపిసోడ్ లో రియల్ జంటలతో పాటు రీల్ జంటలు కూడా షోలో పాల్గొంటున్నారు. సీరియల్ ఆర్టిస్టులు, యాంకర్స్ తో […]
మంచు విష్ణు హీరోగా కోన వెంకట్, చోటా.కె.నాయుడు, అనూప్ రూబెన్స్ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం ‘గాలి నాగేశ్వరరావు’మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రానికి ఈషాన్ సూర్య దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఇందులో సన్నీలియోన్ తో పాటు పాయల్ రాజ్ పుత్ కూడా నటిస్తున్నారు. ఇది కూడా చదవండి: అనుపమ పరమేశ్వరన్ కు అరుదైన గౌరవం! అయితే షూటింగ్ బ్రేక్ సమయంలో […]
గత రెండు మూడు నెలల నుంచి రసవత్తరంగా సాగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేష్ ఎన్నికల ఓటింగ్ నేడు కాస్త ఆసక్తిగా చిత్ర విచిత్రల నడుమ సాగుతోంది. జూబ్లిహిల్స్ లోని ఎన్నికల కేంద్రానికి చేరుకున్న నటీనటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఓటింగ్ లో భాగంగా బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ ఎన్నికల ఓటింగ్ లో మాత్రం ఎన్నడు లేనంతగా ఎంతో ఆసక్తి తో కూడిన చిత్ర విచిత్రాలు […]